Home » Entertainment » Esha Rebba Latest Red Dress Photos
Entertainment

Eesha rebba : ఈషా రెబ్బాను ఇలా చూస్తే తెలుగమ్మాయని ఎవరూ అనుకోరు

Authored By
vamana sai
The Telugu News | Published on: May 18, 2021, 11:27 am
Advertisement

Eesha rebba : ఈషా రెబ్బా పక్కా తెలుగమ్మాయి. ఇంకా చెప్పాలంటే తెలంగాణ అమ్మాయి. అయినా ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. వీలైనంత వరకు ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ నెటిజన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇవ్వడమే కాదు..సోషల్ మీడియానే హీటెక్కిస్తోంది. కెరీర్ ప్రారంభంలో చాలా డీసెంట్ క్యారెక్టర్స్ చేసిన ఈమె స్టార్ హీరోయిన్‌గా సెటిలవలేకపోయింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో అంతక ముందు ఆ తర్వాత, అమీ తుమీ సినిమాలు చేసింది. సినిమాలు హిట్ అనే టాక్ తప్ప ఈషాకి హీరోయిన్‌గా భారీ అవకాశాలు దక్కలేదు.

Advertisement

దాంతో తనలోని గ్లామర్ మొత్తం బయటకు తీస్తూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఇటు అభిమానులను అటు మేకర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు జోరుగా చేస్తోంది. ఖాళీ దొరికితే సోషల్ మీడియానే ఒక ఊపు ఊపేస్తోంది. రక రకాల ఫొటో షూట్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన రెడ్ కలర్ డ్రెస్ ఫొటోస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

esha rebba latest red dress photos

Advertisement

Eesha rebba : ఈషా లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఎవరికైనా బీపీ హై రేంజ్‌లో పెరగాల్సిందే.

మత్తెక్కించే కళ్ళతో ఓర చూపులు చూస్తూ కిరాక్ అనిపించే ఈషా లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఎవరికైనా బీపీ హై రేంజ్‌లో పెరగాల్సిందే. ఈ ఫొటోస్ చూస్తున్న వాళ్ళు హాట్ .. సూపర్ నేచురల్..గ్లామర్ క్వీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మన ఈషా రెబ్బా ముందు ముంబై మోడల్స్ ఎందుకైనా పనికొస్తారా అనే పాజిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈషా కెరీర్ కాస్త స్లోగా నడుస్తోంది. కరోనా సమయం మరింత దెబ్బ తీసింది. అందుకే ఈమె ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.

esha rebba latest red dress photos

Advertisement

esha rebba latest red dress photos

esha rebba latest red dress photos

Advertisement

esha rebba latest red dress photos

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి