Home » Entertainment » Ester Anil Beautiful Looks Are Stunning
Entertainment

Ester Anil : ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో ర‌చ్చ లేపుతున్న దృశ్యం పాప‌

Authored By
Sam C
The Telugu News | Published on: August 16, 2022, 11:40 am
Advertisement

Ester Anil : దృశ్యం సినిమాలో వెంక‌టేష్ చిన్న కూతురిలా న‌టించిన ఎస్తేర్ ఇప్పుడు అదిరిపోయే ఫోటో షూట్‌ల‌తో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. బాల‌న‌టిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయి ఇప్పుడు క్యూట్‌ బ్యూటీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ త‌న ఫోటోల‌తో సోష‌ల్ మీడియానే షేక్ చేస్తోంది. ఇందులో ఎత్తైన ఎద అందాల‌ను చూపిస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. దృశ్యం పాప ఇటీవ‌లి కాలంలో ఇంత దారుణంగా ఎప్పుడు క‌నిపించ‌లేదు. ఈ బ్యూటీ లుక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అంతేకాదు ఎస్త‌ర్ పిక్స్ కి స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.
క్యూట్ అందాలు..

Advertisement

వెంకటేశ్‌ దృశ్యం సినిమా విడుదలై ఏడేళ్లు అవుతుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. తాజాగా ఎస్తేర్ ఫోటో షూట్ ఒకటి వైరల్ అవుతుంది. నిజంగా దృశ్యం సినిమాలో వెంకటేశ్‌ చిన్న కూతురుగా నటించింది ఈ పాపేనా అంటూ ఒకటి రెండు సార్లు ప్రశ్నించుకుంటున్నారు. కేవలం ఏడు సంవత్సరాల వ్యవధిలో ఎస్తేర్ అనిల్ మారిపోయిన విధానం చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇప్పటికే మలయాళంలో హీరోయిన్‌గా బిజీ అవుతోంది ఈమె. తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ కుర్ర హీరోలకు సరైన జోడీగా కనిపిస్తుంది ఎస్తేర్ అనిల్.

Ester Anil beautiful looks are stunning

Advertisement

ఇటీవ‌ల వెంకటేశ్‌ హీరోగా విడుదలైన దృశ్యం 2 సినిమాలో కూడా ఈమె నటించింది. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డికి స‌రైన ఆఫ‌ర్స్ ద‌క్క‌డం లేదు. అందుకోసం కేక పెట్టే అందాల‌తో కుర్ర‌కారు మతులు పోగొడుతుంది. దృశ్యం సీక్వెల్లో కూడా నటించిన ఎస్తేర్ అనిల్ ప్రస్తుతం మంచి అవకాశాలను అందుకుంటుంది. అయితే కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ అందాలతో కూడా ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి