Faima : తొలిసారి ప్రవీణ్‌తో బ్రేకప్‌పై స్పందించిన ఫైమా.. అంత గొడవ జరిగిందా?
Faima : ఫైమా, పటాస్ ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా పనిచేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫైమా స్వయంగా ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిపింది. అయితే ఏమైందో ఏమోగాని కొన్నాళ్ల నుండి వీరిద్దరు కలిసి కనిపించడం లేదు. ఈ జంట కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బయటకు వీళ్ళిద్దరు ప్రేమికలని ఎక్కువగా వినిపిస్తుండగా, వారిద్దరు పలు కారణాలతో విడిపోయారని కొందరు చెబుతున్నారు.
కేవలం పటాస్, జబర్దస్త్ లలో మాత్రమే కాకుండా పైమా ఓ యూట్యూబ్ ఛానెల్ లో కూడా ప్రవీణ్ తో లవ్ ట్రాక్ నడిపింది. అదే కాకుండా సుమన్ టీవీ వాళ్లు చేసిన ఓ ఇంటర్వ్యూలో కూడా వీరిద్దరి ప్రేమ గురించి వివరించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ నిజమైనే ప్రేమికులే అని అంతా తెలుసుకున్నారు. ఇక ఫైమా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ప్రవీణ్ తో తన జర్నీ గురించి వివరించింది. ఈక్రమంలోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ 6కు ఎంపికై అక్కడకు వెళ్లింది. అందులో అద్భుతమైన ఆట ప్రదర్శించిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో ప్రవీణ్ గురించి కూడా పలు సందర్భాలలో ప్రస్తావించింది.
Faima : తొలిసారి ప్రవీణ్‌తో బ్రేకప్‌పై స్పందించిన ఫైమా.. అంత గొడవ జరిగిందా?
అయితే బిగ్ బాస్ హౌజ్ బయటకు వచ్చిన తర్వాతన నుంచి మాత్రం ప్రవీణ్ తో కలిసి కనిపించలేదు. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వీడియోలు పెట్టలేదు. ఇదే విషయం అందరూ అడగ్గా.. ప్రవీణ్ పై ప్రేమ లేదని.. ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేయడం ఇష్టలేకే కలిసి కనిపింట్లేదంటూ అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ.. ప్రవీణ్ నా మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, అవి చెప్పుకోలేనివని పేర్కొంది. ఆ కారణాల వల్లనే నేను అతనికి దూరం కావాల్సి వచ్చింది అని తెలియజేసింది.. ప్రవీణ్ కి పేరెంట్స్ లేరు. అతడు ఇంటర్వ్యూలలో చెప్పే మాటలు సింపథికీ దారితీస్తాయి. అదే సమయంలో నన్ను బ్యాడ్ చేస్తాయి. అది కరెక్ట్ కాదని.. ఫైమా పేర్కొంది. ఆమె మాట తీరుని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య పెద్ద గొడవలే జరిగాయని అర్ధమవుతుంది.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.