faima satires on rashmi gautam and deepika in dhee
Faima : బుల్లితెరపై ఇప్పుడు ఫైమా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఈటీవీలో వచ్చే అన్ని షోల్లో కనిపిస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, రెచ్చిపోదాం బ్రదర్ అంటూ అన్ని షోల్లోనూ ఫైమా కనిపిస్తోంది. అందరినీ ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. పటాస్ నుంచి వచ్చిన ఫైమాకు ఇప్పుడు జబర్దస్త్ షోలో చేస్తోన్న ఫైమాకు ఎంతో తేడా ఉంది. నటనలో తన ప్రతిభను ఎంతో మెరుగు పరుచుకుంది. అలా ఫైమా ఇప్పుడు తన పర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.
faima satires on rashmi gautam and deepika in dhee
సుధీర్, ఆది, గెటప్ శ్రీను వంటి వారిని సైతం ఫైమా ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. స్పెషల్ ఈవెంట్, స్కిట్లతో అందరినీ ఇమిటేట్ చేసి పడేస్తోంది. తాజాగా ఫైమాను ఢీ స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. ఒక్క ఫైమా ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది ముగ్గురు ఫైమాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అని ప్రదీప్ అందరినీ ఊరించాడు. అయితే ఫైమా ఢీ స్టేజ్ మీదకు రావడం, ఆమెలా మాట్లాడేందుకు, నడిచేందుకు రష్మీ, దీపిక ట్రై చేశారు.
faima satires on rashmi gautam and deepika in dhee
ఫైమా తన మ్యానరిజంతో మాట్లాడింది. రష్మీ కొద్దిగా ట్రై చేసింది. అయితే దీపిక పిల్లి మాత్రం ఏదోలా చేసింది. నేను చేసినట్టు చేయండి.. మీకు వచ్చినట్టు కాదు అని కౌంటర్ వేసింది. ఇక వెరైటీ డైలాగ్ డెలివరీతో, వెరైటీ బాడీ లాంగ్వేజ్‌తో ఫైమా మాట్లాడింది. కానీ దీపిక మరీ దారుణంగా చేసింది. అలా దీపిక చేయడంతో ఫైమా కౌంటర్ వేసింది. వాంతులు వచ్చేలా ఉందంటూ ఫైమా ఆమె పరువుతీసింది. అలా ఢీ స్టేజ్ మీద రష్మీ, దీపికలకు కౌంటర్లు వేసింది.
faima satires on rashmi gautam and deepika in dhee
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.