Family Stars : బావ మనం అది చేసుకుందాం.. షూటింగ్ అయ్యాక కలువు అన్న యాంకరమ్మ..!
Family Stars : సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా కూడా చేశాడు. ఇందులో కొన్ని మంచి విజయాలు కూడా సాధించాయి. అయితే సినిమాలు చేస్తున్న సమయంలో బుల్లితెర వైపు ప్రత్యేక దృష్టి పెట్టని సుధీర్ ఇటీవల మాత్రం పలు షోలకి హోస్ట్‌గా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతంలో యాంకర్ ప్రదీప్ చేసిన సర్కార్ గేమ్ షో కి సుధీర్ హోస్ట్ గా ఉన్నారు. సర్కార్ సీజన్ 4 ఆహా లో స్ట్రీమ్ అవుతుండగా… సుధీర్ దుమ్మురేపుతున్నాడు. మరోవైపు ఈటీవీ లో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో సరికొత్త గేమ్ షో స్టార్ట్ చేశాడు. ప్రతి ఎపిసోడ్ కి కొందరు సెలెబ్స్ ని ఆహ్వానించి వారితో సరదా గేమ్స్ ఆడిస్తూ తెగ సందడి చేస్తున్నాడు.
అయితే సుడిగాలి సుధీర్ మార్క్ పంచులు, సెటైర్స్ గేమ్ షో ప్రతి ఒక్కరికి నవ్వులు పంచుతుంది. ఇక తాజా ఎపిసోడ్‌కి పంచ్ ప్రసాద్, యాదమ్మ రాజు, విశ్వా తో పాటు మరికొందరు భార్యలతో వచ్చారు. యాంకర్ స్రవంతి, నటి భాను కూడా ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు. భార్య భర్తల మధ్య గొడవలు చూసి పెళ్లి చేసుకుంటే ఇంత నరకమా… అని సుధీర్ అన్నాడు. మేము అలా చేయము బావా… అని స్రవంతి అన్నది. వాళ్ళు కూడా ముందు ఇదే అన్నారని సుధీర్ భార్యలపై సెటైర్ వేశాడు. ఇక సుడిగాలి సుధీర్ పై పంచ్ ప్రసాద్ వేసిన జోక్స్ బాగా పేలాయి.
Family Stars : బావ మనం అది చేసుకుందాం.. షూటింగ్ అయ్యాక కలువు అన్న యాంకరమ్మ..!
భార్య భర్తల మధ్య బిందిలో నుండి ఉంగరం తీసే పోటీ పెట్టాడు. మొదట పంచ్ ప్రసాద్ తన భార్యతో ఈ గేమ్ ఆడాడు. మీ పెళ్ళిలో ఉంగరం ఫస్ట్ ఎవరు తీశారు? అని సుధీర్ అడగగా, పంతులు తీశాడని పంచ్ ప్రసాద్ జోక్ వేశాడు. ఇక సుడిగాలి సుధీర్ ని ఉద్దేశించి యాంకర్ స్రవంతి… బావా మనం కూడా చేద్దాం, అని రొమాంటిక్ గా అన్నది. దానికి నువ్వు వినవు. ప్యాకప్ చెప్పాక నువ్వు నన్ను కలవవు, అని సుధీర్ అన్నాడు. పెళ్ళైన స్రవంతితో సుడిగాలి సుధీర్ డబుల్ మీనింగ్ జోక్స్ వేయడంతో అందరు అవాక్కయ్యారు. మొత్తానికి మనోడు ప్లేబాయ్‌గా డబుల్ మీనింగ్ డైలాగులతో నాన రచ్చ చేస్తూ ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.