fans supports chiranjeevi
God Father : చిరంజీవి, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలలో మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత గాడ్ ఫాదర్ వంటి పొలిటికల్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. ఇక చిరంజీవి కూడా ఈ చిత్రం ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. రీసెంట్‌గా ముంబైలో కూడా ఓ కార్యక్రమంలో హాజరై సందడి చేశాడు.
ఇక ఈ సినిమాతో పాటు భోళాశంకర్, వాల్తేరు వీరయ్య లు కూడా లైన్‌లో పెట్టాడు చిరంజీవి. ఓ స్పానిష్ థ్రిల్లర్‌ను రీమేక్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక చిరు కెరీర్‌లోనే తొలిసారి ఓ డాన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. స్పానిష్‌లో తెరకెక్కిన ఈ కథ.. రిటైర్ అయిన ఓ డాన్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా చేస్తే అదిరిపోతుందని అంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ చిత్రం చేయాలని కొందరు అభిమానులు సూచిస్తున్నారు.
fans supports chiranjeevi
ఇక చిరంజీవి రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గాడ్‌ఫాదర్ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి చాలా అవకాశాలున్నాయిని తెలిపాడు. ఖచ్చితంగా సీక్వెల్‌ను రూపొందిస్తామని చెప్పలేదు. ఇక గాడ్‌ఫాదర్ రిజల్ట్‌ను బట్టి సీక్వెల్‌కు ప్లాన్ వేస్తారెమో చూడాలి. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’కు రీమేక్‌గా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సల్మాన్‌ఖాన్ అతిధి పాత్రలో నటించగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమా చిరుకు ఎంత హిట్ ను అందిస్తుందో చూడాలి..
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
This website uses cookies.