
పవన్ కళ్యాణ్‌తో డేటింగ్.. ప్రభాస్‌తో మ్యారేజ్.. ఈ భామ మాముల్ది కాదు
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో, హైట్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించుకున్న ఫరియా తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే యాంకర్ సుమ నిర్వహించినటువంటి చాట్ షో ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.
ఈ ప్రోగ్రాంలో యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు వేయగా అందుకు సమాధానాలు తెలియజేసింది ఫరియా అబ్దుల్లా.. నీకు అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ కి వెళ్తావు? ఎవరిని వివాహం చేసుకుంటావు అంటూ సుమా ప్రశ్నించగా అందుకు ఫరియా ఇలా తెలియజేస్తూ తనకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేస్తానని వివాహం చేసుకోవాల్సి వస్తే ప్రభాస్ ని చేసుకుంటానంటూ తెలియజేసింది ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్‌తో డేటింగ్.. ప్రభాస్‌తో మ్యారేజ్.. ఈ భామ మాముల్ది కాదు
ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ,పవన్ ఫ్యాన్స్ సైతం విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇది తమ అభిమాన హీరోల క్రేజ్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఫరియా వరుస చిత్రాలతో నటిస్తూ ఉన్నప్పటికీ ఈమె కెరీర్ కు సరైన సక్సెస్ మాత్రం పడడం లేదు మొదట డాన్సర్ గా తన కెరీయర్ని మొదలుపెట్టి ఆ తర్వాత నటన పైన ఇంట్రెస్ట్ ఉండడంతో జాతి రత్నాలు సినిమా ఆడిషన్ కు వెళ్లిందట. అలా తనకి మొదటి సినిమా అవకాశం రావడంతో అదే ఈ అమ్మడికి ప్లస్ అయింది. ఈ అమ్మడిని చిట్టి అని అందరు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.