galata geetu satires on sudigali sudheer
Sudigali Sudheer : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. మైత్రీ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అవే లొకేషన్స్ లో సెకండ్ పార్టును చిత్రీకరిస్తారని అంతా అనుకున్నారు. కానీ సుకుమార్ కొత్త లొకేషన్స్ కోసం సెర్చ్ చేస్తున్నాడట.’పుష్ప’ సినిమా బాలీవుడ్ లో 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది కనుక, ఈ సారి ఉత్తరాది లొకేషన్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారట. అంతేకాదు, ఒక బాలీవుడ్ స్టార్ హీరోను కూడా కీలకమైన పాత్ర కోసం తీసుకుంటున్నారని అంటున్నారు.
Sudigali Sudheer : సుధీర్ పరువు పాయే..
జబర్ధస్త్ స్టేజ్‌పై పుష్ప స్పూఫ్‌లు తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. ఆది, సుడిగాలి సుధీర్ వంటి వారు స్కిట్స్ చేయగా ఇవి తెగ సందడి చేశాయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?? ఫైరూ.. హైపర్ అంటే హైపర్ అనుకుంటివా.. హైపరా మచ్చా అంటూ ఆదిని స్టేజ్ మీదికి పిలిచేసింది హాట్ యాంకర్ అనసూయ. ఇక మనోడు స్టేజ్ ఎక్కిన తరువాత చెలరేగిపోయాడు. వస్తూ వస్తూ.. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన కమెడియన్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన కేశవని తీసుకుని వచ్చాడు. ఇక ఈ ఇద్దరూ కలిసి చేసిన సందడి మామూలుగా లేదు.. మిలియన్ల వ్యూస్‌ని కొల్లగొట్టేసింది.
galata geetu satires on sudigali sudheer
ఇక తాజాగా రోహిణి,గలాట గీతూ స్కిట్ చేశారు. గీతూ పుష్పరాణిగా అదరగొట్టింది. అయితే స్కిట్‌లో భాగంగా రోహిణి.. గీతూతో సుడిగాలి సుధీర్ నీ వెంట పడుతున్నాడట.. ప్రాబ్లమ్ ఏమి లేదా అని అడగగా, దానికి గీతూ.. అమ్మి వాడ్ని అందరు అనకొండ అనుకుంటారు కాని ఉత్తుత్తి కొండ అని పరువు తీసింది. వాడికి అంత పెద్ద కళాకండం కూడా ఏమి లేదంటూ సుధీర్ పరువు తీసేసేంది. ఆ సమయంలో రష్మీ ఎక్స్‌ప్రెషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. మొత్తానికి పుష్ప స్పూఫ్ స్కిట్ మాత్రం తెగ అలరించింది అనే చెప్పాలి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.