Geetu Royal : ఇటీవల బాడీ షేమింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. చిన్న వాళ్ల నుండి పెద్ద వాళ్ల వరకు అందరిని బాడీ షేమ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా కెమెరా ముందు గలగలా మాట్లాడే ఈ బ్యూటీ.. లేటెస్టుగా తను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లు చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. గీతూ రాయల్ ఓ వీడియో ద్వారా చిన్నప్పటి నుంచి తను బాడీ షేమింగ్ కు ఎదుర్కొన్నానని తెలిపింది. దీని గురించి మాట్లాడటానికి చాలా సిగ్గుగా ఉన్నప్పటికీ.. కొందరినైనా మోటివేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నానని పేర్కొంది. అందరూ తనని అలా చూడటం వల్ల చాలా చాలా ఇబ్బందిగా ఉండేదని గీతూ తెలిపింది.
టీనేజ్ నుంచి తనకు బస్ట్ పెద్దదిగా ఉండేదని.. దాని వల్ల చాలా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యేదానినని చెప్పింది. తనకు బెస్ట్ క్యాన్సర్ వస్తే బాగుండని దేవుణ్ణి కోరుకునే దానినని.. ఎందుకంటే అలా అయినా దాన్ని తొలగిస్తారని అనుకునేదాన్నని వివరించింది. ‘జబర్దస్త్’ కి వెళ్లిన తర్వాత కూడా షో చూసే జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించేదాన్నని చెప్పింది.ఎక్కువగా కనిపిస్తోందని.. కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకోమని.. కోట్ వేసుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల కూడా ఆత్మనూన్యతా భావంతో ఉండేదాన్ని బోరున ఏడ్చేదాన్ని.
తన స్నేహితులు తనని బాగా మోటివేట్ చేశారని.. ఫస్ట్ నీ బాడీని నువ్వు ఇష్టపడాలని.. నీకు నచ్చిన బట్టలు వేసుకోమని చెప్పారని గీతూ చెప్పింది. దయచేసి ఎవరూ బాడీ షేమింగ్ చేయొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పొట్ట ఉందని.. లావుగా ఉన్నామని బాధ పడుతూ ఉంటారు.. ఇక్కడ ప్రతీ ఒక్కరూ అందంగానే ఉంటారు. లుక్స్ – సైజులను బట్టి వారిని జడ్జ్ చేయకూడదు. . నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా.. బస్ట్ ఎక్కువ ఉందా.. బ్యాక్ ఎక్కువ ఉందా అని ఆలోచించకుండా.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.