Genelia met her husband like that before marriage
Genelia : ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమవివాహం చేసుకున్నవారు ఉన్నారు. అందులో కొందరు ఇంట్లో వారిని ఒప్పించి చేసుకుంటే మరికొందరు నేరుగా చేసుకున్న వారున్నారు. ఇక తమ కోస్టార్ ను పెళ్లి చేసుకున్న వారు అయితే చాలా మందే ఉన్నారు. అందులో క్యూట్ హీరోయిన్ జెనీలియా ఒకరు. ఈ నటి తెలుగులో చాలా మంచి సినిమాలు చేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు త్వరగా దగ్గరైంది. అనుకోకుండా బాలీవుడ్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయింది. జెనీలియా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందులో కుర్రహీరోలు, సీనియర్ హీరోలు కూడా ఉన్నారు.
లవ్ స్టోరీస్‌కు కేరాఫ్‌గా ఒకప్పుడు జెనీలియా కనిపించేది. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి సినిమాల్లో అల్లరి హీరోయిన్ పాత్రలు పోషించింది. జెనీలియా హీరోయిన్ గా నటించిన పాత్రలు చాలా వరకు హిట్ అయ్యాయి. అందులోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి నటించిన ఆరెంజ్ సినిమా మాత్రం జెనీలియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక‘సై’సినిమాలో నితిన్‌తో నటించిన జెనీలియా అప్పట్లో కుర్రహీరోలకు కేరాఫ్ బ్యూటీగా అందరి మన్ననలను పొందింది.
Genelia met her husband like that before marriage
తన కెరీర్ మంచి ఊపు మీదున్న టైంలోనే జెనీలియా బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. అప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ చిన్న తనయుడు, యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడింది. కొంతకాలం వరకు వీరిద్దరూ పెళ్లికి ముందే డేటింగ్ లో ఉన్నారు. ఓ రోజు వీరిద్దరూ హోటల్ లో కలుసుకున్నట్టు వార్తలు వచ్చాయి. పెళ్లికి ముందే వీరిద్దరూ ఒక్కటయ్యారని.. ఆ తర్వాత ఇంట్లోవారి సమ్మతితో వివాహం చేసుకున్నారట.. ఎందుకంటే పెళ్లికి ముందే వీరు కలిసారని తెలిస్తే పొలిటికల్ పరంగా ఇబ్బంది వస్తుందని రితేశ్ కుటుంబం భావించిందట..
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.