Home » Entertainment » Glamour Pics Of Tamannaah In Pale Green Dress Goes Viral
Entertainment

Tamannaah: లైట్ గ్రీన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ పిక్స్ వైరల్..

Authored By
vamana sai
The Telugu News | Updated on: September 4, 2021, 8:16 am
Advertisement

Tamannaah: ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తన సినిమా అప్‌డేట్స్ అలాగే ఇతర ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అప్‌డేట్స్ ఇక్కడే ఇస్తున్న తమన్న పనిలో పనిగా తన లేటెస్ట్ ఫొటో షూట్స్ కి సంబంధించిన అప్‌డేట్ కూడా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఇస్తోంది. తాజాగా కూడా లైట్ కలర్ గ్రీన్ ట్రెండింగ్ డ్రేస్‌లో మెరిపొస్తున్న పిక్స్‌ను ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది తమన్నా.

Advertisement

glamour-pics-of-tamannaah-in-pale-green-dress-goes-viral

ఈ పిక్స్‌లో క్యూట్ గా చూస్తూనే కవ్వింపు లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. తమన్నాని ఇలా చూస్తే ఎవరికైనా ఇప్పుడున్న వెదర్‌కి హీటెక్కి హాయిగా ఫీలవుతారు. అంత
రొమాంటిక్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. అంతేకాదు తనలోని అందాలను ఎరవేస్తూ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ప్రస్తుతం తమన్నా లేటెస్ట్ ఇన్స్టాగ్రాం పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పిక్స్ కి వస్తున్న కామెంట్స్ చూస్తే మిగతా హీరోయిన్స్‌కి అసూయ కలగాల్సిందే.

Advertisement

కాగా తమన్నా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉనది. ఇప్పటికే ఆమె నటించిన సీటీమార్ సినిమా ఈనెల 10న రిలీజ్ కాబోతోంది. అలాగే యూత్ స్టార్ నితిన్ తో కలిసి నటించిన మాస్ట్రో సెప్టెంబర్ 17న రిలీజ్ కి సిద్దమవుతోంది. అంతేకాదు ఇప్పటికే మాస్టర్ చెఫ్ అనే కుకరీ షోతో బుల్లితెర మీద సందడి చేస్తున్న తమన్నా గుర్తుందా శీతాకాలం, దటీజ్ మహాలక్ష్మీ లాంటి సినిమాలు చేతిలో ఉన్నాయి.

Advertisement

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి