
Guppedantha Manasu 06 August 2022 Full Episode
Guppedantha Manasu 06 August 2022 Episode : దేవయాని ఏడుస్తూ రిషి నేను సాక్షి విషయంలో తప్పు చేశాను.. నన్ను క్షమించు అని అంటుంది.. ఏమైంది పెద్దమ్మ ఏంటి అని అంటాడు.. నాన్నా రిషి నాకు ఒక కోరిక ఉంది.. నువ్వు తిరుస్తావా అని అడుగుతుంది దేవయాని.. తప్పకుండా పెద్దమ్మ అనగానే.. ఆ గ్లాసు ఇవ్వమని అడుగుతుంది.. పెద్దమ్మ నువ్వు ఏదో అడుగుతావు అనుకుంటే.. ఆ గ్లాసు ఇవ్వమని అంటావు ఏంటి అని తనకి ఇస్తాడు.. ఆఖరి సారిగా నీ కళ్ళ ముందు ఈ విషం తాగుతున్నా అని అంటుంది.. వెంటనే ఆ గ్లాసు నేలకు విసిరి కొట్టతడు రిషి..! ఏంటి పెద్దమ్మ ఇదంతా.. మీ కంటే ముందే నేనే ఒక్క క్షణం చచ్చిపోతాను అని అంటాడు రిషి..!సాక్షి విషయంలో నేను తప్పు చేశాను.. అమ్మ ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎప్పటికీ ఎక్కువే..అలాగని సాక్షిని పెళ్లి చేసుకోమని అడగలేను కదా.. నీ ఇష్టమే నాకు ముఖ్యం రిషి అని దేవయాని అంటుంది.. సాక్షి నన్ను ఏన్నేసి మాటలు అందో తెలుసా రిషి.. ఆ విషయంలో తనని తప్పు పట్టడానికి వీలు లేదు.. తనకు నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది..
అలా అని నేను సాక్షిని పెళ్లి చేసుకోమని చెప్పను.. తనకు నేను ఇచ్చిన మాట పోతుంది.. తన ముందు నేను తల దించుకున్నను.. అలాంటిది ఇప్పుడు తన మాట కాదని నన్ను ఎదిరించి.. నేను బ్రతకాలి అంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి.. ఒకటి సాక్షి నీ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పడం.. రెండవది సాక్షి ముందు నేను తలదించుకోవడం అని అంటుంది.. ఆ విషం గ్లాసు ఇప్పుడు విసిరేసావు కదా.. ప్రతిసారీ విసెరేయలేవు కదా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది దేవయాని.. రిషి మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు..వసుధార నీ జగతి మహేంద్ర వీళ్ళందరూ రిషి ఇప్పుడు ఎలాగ ఉన్నాడు.. తన మూడ్ ఎలా ఉంది అని అడుగుతారు.. ఏమో సార్ ఎప్పుడు ఎలాగ ఉంటారో నాకు అర్థం కావడం లేదు.. ఒక్కోసారి కూల్ గానే అనిపిస్తారు.. ఒకసారి సీరియస్ గా ఉంటారు. ఈమధ్య కూల్ గా ఉన్నా కూడా లోపల ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారని నాకు అర్థం అయింది అని వసుధారా అంటుంది.. ఇప్పుడు టైం చాలా అయింది వసు ఇక్కడే ఉండిపోమని జగతి అంటుంది.
Guppedantha Manasu 06 August 2022 Full Episode
అప్పుడే రిషి వాళ్ళ పెద్దమ్మ దగ్గర నుంచి వస్తూ తనని చూసి ఆగిపోయాడు.. కానీ వసుధర తో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతడు..దేవయాని వసుధర ఇలా రా అని పిలుస్తుంది.. దేవయాని వసుధర రెండు చేతులు పట్టుకుని రిషిను నువ్వే కాపాడాలి.. సాక్షి నుంచి నువ్వే రిషి నీ కాపాడాలి.. ఈ విషయంలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. నువ్వే పెద్ద మనసు చేసుకుని వాటిని మర్చిపో.. నువ్వు చాలా తెలివిగల దానివి .. రిషిని నువ్వే సాక్షి భారీ నుండి కాపాడుకోగలవు.. నువ్వు ధైర్యవంతురాలివి అని అంటుంది.. అయినా సాక్షికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని అంటుంది.. రిషి దేవయాని చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. వసుధర కాఫీ తీసుకు వచ్చి ఇస్తుంది.. వద్దు అని అంటాడు రిషి.. ఒక్కొక్కసారి వద్దు అనుకున్నవి తర్వాత కావాలి అని అనిపించచ్చు అని వసుధర అంటుంది.. అది నా విషయంలో జరిగింది సార్ అని వసుధర మనసులో అనుకుంటుంది.. రెస్టారెంట్ లో వసుధర రిషి సార్ ఇంకా రాలేదు ఏంటి ఎదురు చూస్తూ ఉంటుంది..
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.