Guppedantha Manasu 30 July Today Episode : వసుధర రిషికీ తన గిఫ్ట్ ఇస్తుంది.. రిషి కూడా ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు.. అది రిషి ఒకప్పుడు వసుధారకి ప్రపోజ్ చేయడానికి ఇచ్చిన గిఫ్ట్ అప్పుడే వసు నన్ను రిజెక్ట్ చేసింది కదా.. ఈ గిఫ్ట్ అక్కడే పగిలిపోయింది కదా.. మళ్లీ ఎందుకు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు.. రెండోవైపు ఐ లవ్ యూ అని రాసింది వసుధర.. రిషి మనసులో వేల వేల ప్రశ్నలు మెదులుతూనే ఉంటయి.. రిషి వసుధరా వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉండిపోతాడు.. అప్పుడే సాక్షి రిషి కి వసు కి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది..! అంతలో సాక్షి స్టేజీ మీద రిషికి నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది.. కాదు అని రిషిని చెప్పమనండి అని అంటుంది సాక్షి.. ఏంటి సాక్షి ఇదంతా అని రిషి సాక్షి వైపు తన కళ్ళతో కోపంగా చూస్తాడు.. నేను నీ ఫోన్ కి కొన్ని ఫోటోలు పంపించాను..
కనీసం ఇప్పటికైనా చూడు అని అంటుంది సాక్షి.. రిషి వెంటనే ఆ ఫోన్ ఓపెన్ చేసి ఆ ఫొటోస్ చూస్తాడు..అందులో వసు, రిషి క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఉంటాయి.. ఇప్పుడు నేను ఇవి మీడియాకు ఇస్తే వసుదర పరిస్థితి ఏంటో తెలుసా అని రిషీని బెదిరిస్తుంది.. దాంతో రిషి మౌనంగా ఉండిపోతాడు.. సాక్షి త్వరలోనే నాకు రీషికి పెళ్లి మీరంతా వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటుంది.. జగతి ఇది దేవయాని అంటే అని అంటుంది.. మీరంటే ఏంటో నాకు 20 ఏళ్ల కిందటే తెలుసు అక్కయ్య.. రిషి పెళ్లి నా చేతుల మీదుగా నా కళ్ళ ముందు జరుగుతుంది.. ఇంకా నీకు నమ్మకం ఉందా జగతి అని అడుగుతుంది.. దేవయాని అక్కయ్య మీరు అనుకుంటున్నాట్లు రిషి సాక్షికి భయపడలేదు.. రిషి వెనక్కు తగ్గడు అది నాకు తెలుసు.. వాడు నా కొడుకు అని జగతి అంటుంది..
వసుధరా క్యాంటీన్లో కూర్చుని రిషికి ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది.. ఇది ఒకప్పుడు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ సార్ ఆ రోజు నేను మీ ప్రేమను రిజెక్ట్ చేశాను కానీ ఇప్పుడు నేను మీకు నా ప్రేమను తెలియజేయాలని ఇది ఇచ్చాను మీరు ఈ గిఫ్ట్ తీసుకున్నట్లు తీసుకుని మళ్ళీ జార విడిచారు కానీ నేను ఈసారి జాగ్రత్తగా పట్టుకున్నాను సాక్షి అలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు సార్ ఏమి రియాక్ట్ అవ్వలేదు అని మనసులో అనుకుంటుంది వసు.. అప్పుడే అక్కడికి సాక్షి వస్తుంది.. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది .. ఎందుకు హ్యాపీగా ఉన్నాను అని అడగవు ఏంటి అని అడుగుతుంది సాక్షి.. ఓ నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను నీకు తెలుసు కదా అని ఇంకాస్త ఉడికిస్తుంది..
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.