Bigg Boss 5 Telugu : అర్దరాత్రి ముద్దులతో హల్చల్.. హమీద శ్రీరామచంద్ర ట్రాక్ పట్టాలెక్కిసింది!

Bigg Boss 5 Telugu  బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu  ఇంట్లో రొమాన్స్‌కు కొదవే ఉండదు. ఇంకా ఈ ఐదో సీజన్‌లో అసలైన ట్రాకులు మొదలు కానేలేదు. ఇప్పుడిప్పుడే ట్రాకులు పట్టాలెక్కుతున్నాయి. ఇక ఇందులో ఓ ట్రాన్స్ జెండర్ కూడా ఉండేట్టు కనిపిస్తోంది. ఎక్కువగా ట్రాక్ నడిపించే స్కోప్ మాత్రం శ్రీరామచంద్ర, హమీద జోడికి ఉంది. అందుకే బిగ్ బాస్ టీం కూడా ఆ జంట మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. మానస్ ప్రియాంక ట్రాక్ ప్రాక్టికల్‌గా వర్కవుట్ కాదు. అందుకే శ్రీరామచంద్ర, హమీదపై ఫుల్ ఫోకస్ పెట్టేసింది టీం.

hamida and sreerama chandra kss in bigg boss 5 telugu

ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్లో అయితే ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. అంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి టాస్క్ చేశారు. ఏం తినకుండా ఉన్నారు. నెగ్గాలంటే తగ్గాలనే టాస్క్‌లో ఈ జోడి గెలిచింది. కెప్టెన్ రేసుకు హమీద తప్పుకోవడంతో శ్రీరామచంద్ర వచ్చాడు. చివరకు శ్రీరామచంద్ర కెప్టెన్అయ్యాడు. ఇక హమీదను రేషన్ మేనేజర్ చేస్తానని మాటిచ్చాడు. అలా శ్రీరామచంద్ర, హమీదలు అర్దరాత్రి వరకు అలా ముచ్చట్లు పెట్టుకుని ఎవరి బెడ్ మీదకు వారు వెళ్లిపడుకున్నారు.

bigg boss 5 telugu lobo fired on priya

హమీద శ్రీరామచంద్ర రొమాన్స్.. Bigg Boss 5 Telugu

ఇక బెడ్ మీదకు వెళ్లిన తరువాత.. ముద్దులతో రెచ్చిపోయారు. గాల్లోనే ముద్దులు ఎగరేస్తూ ఒకరి మీదకు ఒకరు ఫ్లైయింగ్ కిస్‌లను ఇచ్చుకున్నారు. ఆ తరువాత టాస్క్‌లో భాగంగా శ్రీరామచంద్ర తన మనసులోని కోరికలను బయటపెట్టేశాడు. హమీదతో డేట్‌కు వెళ్లాలనే కోరిక ఉందని చెప్పాడు. చివరకు ఆమెతో కలిసి సాల్సా డ్యాన్స్ చేసి ఓ పాట పాడేశాడు. చివర్లో హమీదను ఎత్తేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. అలా ఈ జోడి ఇప్పుడు మంచి ఫాంలో ఉంది.

Bigg Boss 5 Telugu 4th Week Nominations List

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

31 minutes ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

2 hours ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

3 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

4 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

5 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

6 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

7 hours ago

Olive Oil vs Coconut Oil : గుండెకి మేలు చేసే ఆయిల్ గురించి మీకు తెలుసా.. ఇది వాడ‌డ‌మే ఉత్త‌మం

Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…

8 hours ago