He touched me everywhere Ravi Teja Heroine Sensational comments
Ravi Teja Heroine : తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్ అన్వేషి జైన్. ప్రస్తుతం ఈ అమ్మడి గురించి సినిమా ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. మాస్ మహారాజ్ రవితేజ లీడ్ రోల్‌లో తెరెకెక్కిన రామారాము ఆన్ డ్యూటీ సినిమాలో ఈ భామ నటించింది. తన అందం, అభినయంతో కుర్రకారును ఊపేసింది.నేటి తరం యువతను చూపుతిప్పుకోకుండా చేయడంలో అన్వేషి స్టైల్ వేరే అని చెప్పవచ్చు. ఆమె ఎత్తుపల్లాలను చూసి ఇండస్ట్రీలో అంతా షాక్ అవున్నారు ‘సీకాకుళం సారంగా పాటలో తన గ్లామర్ షోతో అందరికీ కనువిందు చేసింది అన్వేషి.ఈ ఒక్క సాంగ్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిందనడంలో అతిశయోక్తి లేదు.
తెరపై కనిపిస్తున్న ఆమె హుషారైన డ్యాన్స్ వెనక చాలామందికి తెలియని ఎన్నో విషాద ఘటనలు ఉన్నాయని అన్వేషి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అన్వేషి తన గతంలో జరిగిన బాధాకరమైన విషయాలను రివీల్ చేసింది. కొందరు కావాలనే తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని తెలిపింది. చాలామంది ఆడపిల్లల్లా నేనూ చిన్నతనంలోనే శారీరక వేధింపులకు గురయ్యా. నా శరీరాన్ని చూసి కొందరు కామెంట్స్ చేసేవారు. అప్పుడు నాకేం తెలియదు కాబట్టి వారిని ఏమీ అనలేదు. యవ్వనంలోనూ ఇదే పరిస్థితి. పదో తరగతి చదివే రోజుల్లో జెంటిల్ మ్యాన్లా కనిపించే ఓ వ్యక్తి నిన్ను ఎక్కడ తాకాలి?’ అంటూ నా బుగ్గపై, నడుముపై తాకేవాడు. అప్పుడతడ్ని నేను కొట్టొచ్చు, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు..
He touched me everywhere Ravi Teja Heroine Sensational comments
కానీ, తనలా చేయలేదు. పేదవాడు కాబట్టి ఆర్ధిక సాయం చేయాలనే ఉద్దేశంతో నా తల్లితండ్రులు అతని దగ్గరకు ట్యూషన్‌కు పంపించేవారు. మీ బంధువు దగ్గరకు నేను ట్యూషన్కు వెళ్లను అని.. అసలు విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాలనుకున్నా.కానీ అలా చెప్పలేకపోయా.. తనకుటుంబం ఆలోచించి క్షమించాను. కాలంగడిచే కొద్దీ నా శరీరంలో మార్పులు వచ్చాయని, తన బ్రెస్ట్ సైజ్ పెరుగుతూ పోయింది. తగ్గుతుందనుకున్న కానీ తగ్గలేదు. క్యాన్సర్ కణాలు పెరిగాయేమో అని టెస్ట్ కూడా చేయించుకునేదానిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.