Home » Entertainment » Heart Breaking News For Pawan Kalyan Fans
Entertainment

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుండె పగిలిపోయే న్యూస్.. పవన్ కళ్యాణ్ కి ఆ వ్యాధి !

Authored By
Breaking News 2
The Telugu News | Published on: February 12, 2023, 4:00 pm
Advertisement

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించే అందరూ చర్చిస్తున్నారు. దానికి కారణం.. ఆయన అన్ స్టాపబుల్ 2 షోకు గెస్ట్ గా వెళ్లడం. రెండో సీజన్ కూడా పవన్ ఎపిసోడ్ తో ముగిసింది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రెండో పార్ట్ లుకా విడుదలయింది.

Advertisement

Heart breaking news for Pawan Kalyan fans

ఫస్ట్ పార్ట్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించి పర్సనల్, సినిమాల విషయాలను చర్చించారు. రెండో పార్ట్ లో ఎక్కువగా పొలిటికల్ విషయాలను బాలకృష్ణతో కలిసి పవన్ కళ్యాణ్ చర్చించారు. రెండో పార్ట్ లో పవన్ కళ్యాణ్ తనకు చిన్నతనంలో ఉన్న ఓ వ్యాధి గురించి చెప్పారు. తన చిన్నతనంలో పవన్ కు ఆస్తమా ఉండేదట. దాని వల్ల స్కూల్ కు కూడా పవన్ సరిగ్గా వెళ్లలేకపోయారట.

Advertisement

Heart breaking news for Pawan Kalyan fans

Pawan Kalyan : చిన్నతనంలో ఆస్తమా ఉండేదట

ఆస్తమా ఉండట వల్ల ఎక్కువగా ఇంటి పట్టునే ఉండేవారట పవన్ కళ్యాణ్. ఎప్పుడూ జ్వరంగా ఉండేదట. ఆస్తమా వస్తే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వెంటనే ఇంజెక్షన్ వేయించుకునేవారట. ఆ వ్యాధి కారణంగా సరిగ్గా స్కూల్ కు వెళ్లలేక, స్నేహితులు లేక ఇంట్లోనే ఒంటరిగా చాలా ఏళ్ల పాటు గడిపారట పవన్. అప్పుడే తనకు పుస్తకాలు దోస్తీ అయ్యాయట. స్కూల్ కు వెళ్లడం కూడా పవన్ కు అస్సలు ఇష్టం ఉండేది కాదట. అందుకే పరీక్షలు సరిగ్గా రాయక ఫెయిల్ అయ్యేవారట పవన్. ఇవన్నీ.. అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణతో పంచుకున్నారు పవన్ కళ్యాణ్.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి