
Hero Shimbu is another Kollywood star heroine love
Shimbu : తమిళ్ స్టార్ హీరో శింబు మరోసారి ఫ్రెష్‌గా లవ్ ట్రాక్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. శింబు గతంలో యువ హీరోగా ఎంతో మంది హీరోయిన్ల మనసులు దోచుకున్నాడు. అప్పట్లో మనోడు నటించిన సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి.దీంతో శింబు తన క్రేజ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బుట్టులో వేసుకున్నాడు.కొందరితో డేటింగ్ కూడా చేశాడు. ఇలా ఒకరి తర్వాత మరొకరని మార్చిన ఘనత శింబుకే దక్కుతుంది. హీరో శింబుకు కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉంది. మొన్నటివరకు వరుస ప్లాపులతో సతమతమైన శింబు..
ప్రస్తుతం మళ్లీ హిట్ ట్రాక్ బాట పట్టాడు. రీసెంట్‌గా శింబు నటించిన మూవీస్ అన్ని మంచి టాక్ తెచ్చుకున్నాయి. దీంతో మరోసారి తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను శింబు బయటకు తీయాలని భావించినట్టు తెలుస్తోంది. గతంలో ప్రేమ పేరుతో శింబు పలువురిని వాడుకుని వదిలేసిన విషయం అందరికీ తెలిసిందే. కోలీవుడ్‌లో ప్రస్తుతం హిట్స్‌తో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్‌ను శింబు లవ్ ట్రాక్‌లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.గతంలో త్రిష, నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో రొమాన్స్ చేసిన శింబు.. ఈసారి ఫ్రెష్ హీరోయిన్ పై మనసు పడ్డట్టు తెలుస్తోంది.
Hero Shimbu is another Kollywood star heroine love
ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేశ్ అని తెలుస్తోంది. శింబు, కీర్తి సురేశ్ కలిసి ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు చేస్తున్నారు.. వీరిద్దరూ చాలా క్లోజ్‌గా దిగిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.దీంతో శింబు కీర్తిని లవ్ ట్రాక్‌లో పెట్టినట్టు కథనాలు వస్తున్నాయి.వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమూ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే విడుదల కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో శింబు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడని టాక్. తన బర్త్ డే సందర్భంగా కీర్తికి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.