Hero Siddharth intrest to Keerthy Suresh
Keerthy Suresh : స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ‘ బాయ్స్ ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 20 ఏళ్లు అవుతున్న ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నాడు. తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సిద్ధార్థ ఆ తర్వాత అంతగా సక్సెస్ కాలేకపోయాడు. అయినా కానీ తెలుగు ప్రేక్షకులకు గుర్తిండిపోయే హీరోగా నిలిచాడు. తర్వాత అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్ ను వదిలేసి తమిళంలో కొన్నాళ్లు సొంత బ్యానర్ లో సినిమాలు చేశాడు. గతేడాది తెలుగులో మహాసముద్రం సినిమాలో అవకాశం వచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
తాజాగా సిద్ధార్థ ‘ టక్కర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రెండు దశాబ్దాలుగా హీరోగా చేస్తున్న సిద్ధార్థ్ ఇప్పటికి యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇకపోతే సిద్ధార్థ్ సినిమా చేసిన ప్రతి హీరోయిన్ తో అతను కొంత రిలేషన్ మెయింటైన్ చేస్తాడు అన్న రూమర్ ఉంది. సిద్ధార్థ్ ప్రేయసుల లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అది ఫ్రెండ్షిప్ కావచ్చు లేదా మరేదైనా కావచ్చు. కానీ ప్రతి హీరోయిన్ తో సిద్ధార్థ్ కచ్చితంగా రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తాడు. ప్రస్తుతం హీరోయిన్ అదితి రావు హైదరీతో సిద్ధార్థ డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది దీంతో వారి మధ్య రిలేషన్ మొదలైంది.
Hero Siddharth intrest to Keerthy Suresh
ప్రస్తుతం ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. టక్కర్ సినిమా ప్రమోషన్స్ లో సిద్ధార్థ కీర్తి సురేష్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. రీసెంట్గా దసరా సినిమా చూసినా అతడు వెన్నెల పాత్ర తనకు బాగా నచ్చిందని చెప్పారు. ముఖ్యంగా కీర్తి సురేష్ బరాత్లో చేసే డ్యాన్స్ బాగా నచ్చిందని అన్నారు. ఛాన్స్ వస్తే కీర్తితో కలిసి నటించాలని అనుకుంటున్నా అని అన్నారు. అయితే కీర్తి సురేష్ అభిమానులు మాత్రం సిద్ధార్థ తో ఆమె నటిస్తే కచ్చితంగా అతడి మాయలో పడిపోతుంది అని డౌట్ పడుతున్నారు. ఏది ఏమైనా సిద్ధార్థ్ మాత్రం తన లుక్స్ తోనే అమ్మాయిల మనుసులు గెలుస్తున్నాడు. టక్కర్ సినిమా హిట్ అయితే ఆయనకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ఈ సినిమా ఎటువంటి టాక్ ను ఇస్తుందో చూడాలి.
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
This website uses cookies.