hero Venkatesh Daughter Aashritha youtube income
Venkatesh Daughter Aashritha : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత యూట్యూబర్ అనే విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత విభిన్నమైన వంటకాలను యూట్యూబ్ ద్వారా జనాలకు ఈమె పరిచయం చేస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన హోటల్స్ మరియు రెస్టారెంట్స్ గురించి ఆమె వివరిస్తూ అందులో ఉన్న ఫుడ్ ను జనాలకు తెలియజేసే తీరు ఆకట్టుకుంటుంది. ఆమె వీడియో లో మాట్లాడే విధానం భలే ఉంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. తాజాగా నాగచైతన్యతో కలిసి ఈమె చేసినా ఒక ఎపిసోడ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
హైదరాబాదులో నాగ చైతన్యకు ఒక ప్రత్యేకమైన వంటకాలను అందించే హోటల్ ఉంది. ఆ హోటల్లో నాగచైతన్య తో కలిసి ఆశ్రిత సందడి చేసింది. హైదరాబాదులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ హోటల్స్ చాలా వరకు తమ హోటల్ లో అశ్రిత ఒక వీడియో చేయాలని కోరుకుంటారట. ఆమెకు ఉన్న ఫాలోవర్స్ రెండు లక్షల అయినా కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు ఈమె యొక్క వీడియోలను ఫాలో అవుతూ.. ఆమె ఇచ్చే రివ్యూ ఆధారంగా ఆయా హోటల్స్ ని ఎంపిక చేసుకుంటారట. అందుకే ఆమెకు యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం కంటే బ్రాండింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ అన్నట్లుగా సమాచారం అందుతుంది.
hero Venkatesh Daughter Aashritha youtube income
అశ్రిత నెల నెల భారీ మొత్తంలోనే ఆదాయాన్ని యూట్యూబ్ ద్వారా సొంతం చేసుకుంటుందట. ఆమె లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వీడియోల రూపంలో షేర్ చేస్తూ డబ్బులు సంపాదించడం నిజంగా అభినందనీయం అంటున్నారు. ఎంతో మంది అమ్మాయిలు ఈమెని చూసి నేర్చుకోవచ్చని.. భర్త తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఇలా సొంతంగా కష్టపడుతూ తమను తాము తెలుసుకుంటూ ముందుకు సాగడం అశ్రిత నుండి నేర్చుకోవాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి యూట్యూబ్ వీడియోలకు మంచి పాపులారిటీ ఉంటుంది కనుక ఆమెకు భారీగానే డబ్బులు వస్తూ ఉంటాయి.. కనుక ముందు ముందు కూడా ఆమెకు మరిన్ని విజయాలు సాధ్యం అవ్వాలని కోరుకుందాం.
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.