hero yaash dance video with senior heroine ramya krishna goes viral
Ramya Krishn : కన్నడ హీరో యాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “కేజిఎఫ్” సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది. “కేజిఎఫ్ 2” తో గత ఏడాది వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో హీరో యాష్ నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించడం జరిగింది. అటువంటి హీరో యాష్ తో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ డాన్సులు వేయడం జరిగింది. ఇటీవల సుమలత కొడుకు పెళ్లి వేడుకలో రమ్యకృష్ణ..హీరో యాష్ కలిసి డ్యాన్సులు వేయడం జరిగింది.
తెలుగు చలనచిత్ర రంగంలో రమ్యకృష్ణ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అలరిస్తున్నారు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకమైన పాత్రలు చేస్తూ ఉంది. బాహుబలిలో ప్రభాస్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ చేసి అదరగొట్టి ఏంతగానో అలరించడం జరిగింది. ఆ తర్వాత అనేక పాత్రలు చేస్తూ వస్తున్న రమ్యకృష్ణ తాజాగా హీరో యాష్ తో రమ్యకృష్ణ చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది.
hero yaash dance video with senior heroine ramya krishna goes viral
హీరో యాష్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడం జరిగింది. ఇదే సమయంలో రమ్యకృష్ణ తెలుగు తమిళం ఇంకా దక్షిణాదిలో సినిమాలలో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “రంగమార్తాండ” లో రమ్యకృష్ణ చేసిన పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
Monsoon Detox Drinks : మార్పులు సంభవిస్తే మన శరీరంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే,సీజన్లను బట్టి శరీరం…
Kingdom Movie : టాలీవుడ్ Tollywood లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, vijay devarakonda , bhagya…
Red Food Benefits : కూరగాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి…
Shravana Masam 2025 : మహిళలు ఎంతో ఇష్టంగా శ్రావణమాసంలో ఆధ్యాత్మిక తో భావంతో నిండి,పూజలను చేస్తూ ఉంటారు. అయితే…
Asaduddin Owaisi : భారత్ vs పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆసదుద్దీన్ ఒవైసీ లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా…
Fertility Food : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వివాహం జరిగిన తరువాత మొదట కోరిక తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు.…
Prabhas Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకడు పూరీ జగన్నాథ్…
Kuja Transit : 2025 వ సంవత్సరంలో జూలైలో 28న మొదటి సోమవారం రోజున కుజసంచారం జరిగింది. ఇది శ్రావణ…
This website uses cookies.