Home » Entertainment » Heroin Kushboo Intrest To That Star Hero
Entertainment

Kushboo : ఆ స్టార్ హీరో పై మనసు పడ్డ కుష్బూ .. ఒక్కసారి అతనితో అలా.. !!

Authored By
aruna
The Telugu News | Published on: August 23, 2023, 2:00 pm
Advertisement

Kushboo : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లపాటు కొనసాగింది హీరోయిన్ కుష్బూ. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషలలో నటించి సౌత్ లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన ‘ కలియుగ పాండవులు ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కుష్బూ తర్వాత వరుసగా తెలుగు హీరోల అందరితో నటించేసింది. ఇప్పటికి కూడా పలు సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ రాణిస్తుంది. అప్పట్లో ఈ హీరోయిన్ అందానికి చాలామంది అభిమానులు ఉండేవారు. అంతే కాదు ఈమె కు స్పెషల్ గా గుడి కూడా కట్టారు అభిమానులు.అప్పట్లో జనాలలో కుష్బూకు అంత క్రేజ్ ఉండేది మరి.

Advertisement

స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న టైం లోనే కుష్బూ డైరెక్టర్ సుందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కుష్బూకి పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట. అంతేకాదు వయసులో చిన్నవాడైనా స్టార్ హీరోతో ఒక్కసారి అలా చేయాలని ఉంది అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుష్బూ అత్తా, తల్లి పాత్రలతో సినిమాలలో నటిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. అయితే కుష్బూకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట.

Heroin Kushboo intrest to that star hero

Advertisement

ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటకు చెప్పింది. ఆమె మాట్లాడుతూ నేను జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని. అంతేకాదు చాలా రోజుల నుండి నేను జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆశపడుతున్నాను. కానీ ఇప్పటివరకు అది నెరవేరడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కుష్బూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన కుష్బూ తనకంటే చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూస్తుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో అంటే అలా ఉంటుంది అంటూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి