heroin Tamannaah Bhatia marriage gossip
Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగులో హ్యాపీ డేస్ సినిమా ద్వారా పరిచయమయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోలతో నటిస్తూ వస్తుంది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా లైఫ్ ని గడుపుతుంది. అయితే తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సినీ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి తమన్నా కి సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య తమన్నా పై వచ్చిన పెళ్లి వార్తలను వెంటనే ఖండించింది. అయితే ఇప్పుడు మళ్లీ తమన్నా కి సంబంధించిన
పెళ్లి వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈసారి తమన్నాపై వచ్చిన పెళ్లి వార్త తో తమన్నా సైలెంట్ గా ఉండడంతో ఈ పెళ్లి నిజమే అని నెట్టింట్లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈమధ్య తమన్నా చేసే సినిమాల సంఖ్య తగ్గిపోయింది. మూడు పదుల వయసు దాటేయడంతో ఇంట్లో కూడా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చి ఉంటుంది. దీంతో తమన్నా తన తల్లిదండ్రులు చూసిన వరుడిని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి వారు ముంబైకి చెందిన ఓ బిజినెస్ మాన్ తో తమన్నా ఇచ్చి వివాహం చేయబోతున్నారని టాక్. మరి తమన్నా ఈ వార్తలపై మళ్లీ ఏమైనా రియాక్ట్ అవుతుందా అలాంటిది
heroin Tamannaah Bhatia marriage gossip
ఏమీ లేదు అని ఖండిస్తుందా లేకపోతే సైలెంట్ గా ఉండి పెళ్లికి కొన్ని రోజులు ముందు కన్పామ్ చేస్తుందని వేచి చూడాలి. ఇదంతా నిజమో కాదో తెలియదు కానీ తమన్నాను చేసుకోబోయే వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త అని, అతని వ్యాపారం కోట్లలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై తమన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం తమన్న చిరంజీవితో బోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయి. ఇక తెలుగులో చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మహేష్, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో నటించి మంచి గుర్తింపును పొందింది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.