
do you know who you wanted to marry before nagachaitanya
Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో యాక్టర్లు ఎంత త్వరగా ప్రేమలో పెడి పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే త్వరగా వివాహ బంధానికి బ్రేక్ వేస్తున్నారు. ఇలాంటివి ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే టాలీవడ్ ఇండస్ట్రీలో మోస్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య జంట వివాహమైన నాలుగేండ్లకే విడిపోయారు. దీంతో మొదట వారి ఫ్యాన్స్ షాకయ్యారు. అయితే విడిపోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్న టైంలోనే సమంత తన పేరులోంచి అక్కినేనిని తొలగించింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
తర్వాత అఫిషియల్ గానే అందరికీ తెలిసిపోయింది. వీరి విడిపోయి చాలా రోజులు అవుతున్నా… ఇండస్ట్రీలో మాత్రం వీరి గురించి ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది. అసలు వారు ఎందుకు విడిపోయారో ఇప్పటికి స్పష్టమైన సమాధానం లేదు. ఎవరికి నచ్చినది వారు ఊహించేసుకుని అదే అందుకు కారణమని ప్రచారం చేస్తున్నారు. అయితే పిల్లలను కనడానికి సమంత ఒప్పుకోలేదని, సరోగసి వైపు ఆసక్తి చూపడంతోనే సామ్, చై విడిపోయారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు.
ho you wants naga chaitanya Marriage before Samantha
ఒక వైపు చై తన ఫ్యామిలీ పార్టీ్ల్లో పాల్గొంటూ కెరీర్ పై దృష్టి పెడుతున్నాడు. మరో వైపు చేతినిండా మూవీ ఆఫర్స్ తో సమంత సైతం బిజీ బిజీగా గడుపుతోంది. కొన్ని రోజులు మూవీస్ కు బ్రేక్ ఇచ్చి ఎంజాయ్ చేసేందుకు ట్రిప్స్‌కు సైతం వెళ్లి వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రేమమ్ మూవీలో కలిసి నటించిన నాగచైతన్య, శృతిహాసన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. 2013 నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో వీరి ప్రేమ పెళ్లి వరకు చేరుకోలేదు. ప్రస్తుతం బంగార్రాజు మూవీలో నాగచైతన్య బిజిగా ఉన్నాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.