Home » Entertainment » Hollywood Heroine Sharon Stone Lost Her Son
Entertainment

Top Heroine : “నేను బట్టలిప్పిన సీన్ టీవీలో చూసి నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు” టాప్ హీరోయిన్..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: March 12, 2023, 8:06 pm
Advertisement

Top Heroine : షరాన్ స్టోన్ తెలుసా మీకు. హాలీవుడ్ హీరోయిన్ తాను. తను నటించిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి బేసిక్ ఇన్‌స్టింక్ట్. ఆ సినిమా హాలీవుడ్ త్రిల్లర్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో షరాన్ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సినిమా వచ్చి కూడా 30 ఏళ్లు దాటింది. ఆ సినిమా అప్పట్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఆమె ఎరోటిక్ సీన్లలో అద్భుతంగా నటించింది. అది ఎరోటిక్ టచ్ ఉన్న అద్భుతమైన సినిమా. ఆ సినిమానే తనను ఓవర్ నైట్ స్టార్ ను చేశాయి. కానీ.. ఆ సినిమానే తనకు వ్యక్తిగతంగా జీరోని చేశాయి. షరాన్ సినిమా కెరీర్ బాగుంది కానీ..

Advertisement

hollywood heroine sharon stone lost her son

వ్యక్తిగత జీవితం మాత్రం తీరని నష్టాలను మిగిల్చింది ఆ సినిమా.ఆ సినిమాలో తను రొమాంటిక్ సినిమాల్లో నటించింది. అవి రొమాంటిక్ సీన్లు కాదు. అంతకు మించి. వాటి వల్ల తను తన సొంత కొడుక్కే దూరం కావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని షరాన్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది. ఆ సినిమా విడుదలయిన 8 ఏళ్లకు తన భర్త విడాకులు ఇచ్చాడట. విడాకులు తీసుకునే సమయంలో కొడుకు ఎవరి దగ్గర ఉండాలి అనే విషయంపై చర్చ జరిగిందట. అప్పుడు జడ్జి తన కొడుకును నీ తల్లి ఎలాంటి సినిమాలు చేస్తుందో నీకు తెలుసా? అని ప్రశ్నించాడట. దీంతో తన కొడుకు తనకు దూరమయ్యడట.

Advertisement

Top Heroine : షరాన్ జీవితాన్ని నాశనం చేసిన బేసిక్ ఇన్‌స్టింక్ట్ మూవీ

తన వ్యక్తిగత జీవితాన్ని బేసిక్ ఇన్‌స్టింక్ట్ మూవీ నాశనం చేసిందని.. అందుకే ఆ సినిమా వల్ల ఎంత పేరు వచ్చిందో.. అదే సినిమా వల్ల ఉన్న ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిందని షరాన్ చెప్పుకొచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత షరాన్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకునే సమయంలో తనను స్టేజి మీదికి పిలిచినప్పుడు అందరూ తనను చూసి వెటకారంగా నవ్వారట. అది తనను చాలా బాధించిందట. ఇవన్ని విషయాలు తాజాగా పోడ్ కాస్ట్ లో షరాన్ చెప్పుకొచ్చింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి