hollywood makers copied Prabhas Baahubali
Prabhas Baahubali : తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదలై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు హాలీవుడ్ ప్రేక్షకులని సైతం ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సాధించిన ఉత్సాహంతో రామౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేయగా, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మన సినిమాలపై హాలీవుడ్ మేకర్స్ ఓ కన్నేయడం మొదలు పెట్టారు. అక్కడితే ఆగలేదు. రాజమౌళి ఊహా శక్తి నుంచి వచ్చిన సన్నివేశాన్ని హాలీవుడ్ వాళ్లే కాపీ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
బాహుబలి చిత్రం సాంకేతికంగా, కథ కథానాలపరంగా, వసూళ్ల విషయంలోనూ ఎన్నో సంచలనాలను నమోదు చేశాయి. అయితే హాలీవుడ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది తెరకెక్కించే రాజమోళి చిత్రాల్లో వాటి ఛాయలు ఎక్కడో ఓ చోట తప్పకుండా కనిపిస్తాయి. ఆ సన్నివేశాలను తన ఊహా శక్తితో అద్భుతంగా మలచడంలో జక్కన్న దిట్ట. బాహుబలి సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఏకంగా హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారు. మళ్లీ అదేదో నార్మల్ హాలీవుడ్ సినిమా కాదు. వరల్డ్ నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ వెబ్ సిరీస్ కు 200 ఏళ్ల కథతో ప్రీక్వెల్ గా వచ్చింది హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్.
hollywood makers copied Prabhas Baahubali
మొత్తం పది ఎపిసోడ్ లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి 9 ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. పదో ఎపిసోడ్ ఈ అక్టోబర్ 24న టెలీకాస్ట్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లోని ఎనిమిదో ఎపిసోడ్ లో బాహుబలి 2 సినిమాలోని ఓ సన్నివేశాన్ని కాపీ కొట్టారు. అది కూడా మక్కీకి మక్కి దించారు. బాహుబాలి 2లో అనుష్కను అవమానించాడని సభలో సేతుపతి తల నరికే సీన్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు అదే సన్నివేశాన్ని హాజ్ ఆఫ్ ది డ్రాగెన్ ఎనిమిదో ఎపిసోడ్లో వాడారు. ఈ సన్నివేశాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ విశేషం ఏంటేంట.. ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకురాలు గీతా వసంత్ పటేల్ భారతీయ సంతతికి చెందిన మహిళ కావడం
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
This website uses cookies.