how many kids karthika deepam fame premi vishwanath has in real life
Karthika Deepam Deepa : కార్తీక దీపం సీరియల్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్ ఎంతలా జనాల్లోకి వెళ్లిందో తెలుసు. అసలు కార్తీక దీపం సీరియల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాప్ సీరియల్ గా నిలవడంతో పాటు.. టీఆర్పీలో కూడా అదిరిపోయే రేటింగ్స్ వస్తున్నాయంటే దానికి కారణం కేవలం దీపక్క. తననే వంటలక్క అని కూడా పిలుస్తారు.దీపే లేకపోతే అసలు కార్తీక దీపం సీరియలే లేదు. వంటలక్కే లేకపోతే.. ఇప్పటికీ సీరియల్ ఇంకా సక్సెస్ ఫుల్ నడుస్తూ ఉండేది కాదు. సీరియల్ లో 11 ఏళ్ల పాటు కష్టాలు పడి..
how many kids karthika deepam fame premi vishwanath has in real life
భర్త ఎన్ని కష్టాలు పెట్టినా పడి.. తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. బస్తీలో 11 ఏళ్లు తను పడ్డ కష్టాలు ఇంకెవరూ పడలేదు. చివరకు కార్తీక్, దీప కలిసినా.. మోనిత వల్ల ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరకు ఇల్లు కూడా వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టుబట్టలతో కార్తీక్, దీప.. తన పిల్లలను తీసుకొని ఊరు వదిలి వెళ్లిపోతారు. అదంతా సీరియల్. కానీ.. దీపక్క రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో తెలుసా? చాలామందికి దీప అసలు పేరు ఏంటో కూడా తెలియదు. తనకు పెళ్లి అయిందా? లేదా? అయితే.. తన భర్త ఎవరు? తనకు ఎంత మంది పిల్లలు.. లాంటి చాలా విషయాలు తెలియవు.
దీపక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. తనది కేరళ. తను ప్రేమ వివాహం చేసుకుంది. కేరళకే చెందిన ఒక ఆస్ట్రాలజర్(జ్యోతిష్యుడు)ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. కాకపోతే.. ఆ బాబు ఆలనా పాలనా.. తన తల్లి చూసుకుంటుందని ప్రేమీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
తాను ఎప్పుడూ షూటింగ్ లో హైదరాబాద్ లో బిజీగా ఉంటుంది. తన భర్త ఎప్పుడూ టూర్స్ అంటూ బిజీగా ఉంటారట. దీంతో తన బాబు ఆలనా పాలనా తన తల్లే చూసుకుంటుందట. తన ఫ్యామిలీ మొత్తం కేరళలోనే ఉంటారు. తను షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్ వచ్చి.. షూటింగ్ అయిపోగానే కేరళ వెళ్లిపోతుంది. ఒక వారం రోజులు హైదరాబాద్ లో ఉంటే.. మరో వారం రోజులు తను కేరళలోనే ఉంటుంది.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.