Hyper Aadi ABout Actress Poorna Engagement And Honey Moon
Hyper Aadi – Poorna : హీరోయిన్ పూర్ణ పెళ్లి పెటాకులైందని, జరిగిన నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే రూమర్ల మీద మాత్రం పూర్ణ స్పందించలేదు. ఇంత వరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే పూర్ణ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసింది. ఎంగేజ్మెంట్ జరిగిందని ప్రకటించింది. తనకు కాబోయే భర్త వివరాలను కూడా పెట్టింది. పూర్ణ భర్త గురించి వెదుకులాట ప్రారంభించారు. అతను దుబాయ్‌లో ఓ వ్యాపారవేత్త అని తెలిసింది.అయితే ఇంతలోనే ఇలాంటి కొత్త రూమర్లు వచ్చాయి.
దానికి తగ్గట్టుగానే మధ్యలో కొన్ని రోజులు పూర్ణ ఎక్కడా కూడా కనిపించలేదు. శ్రీదేవీ డ్రామా కంపెనీకి కొత్త ఓనర్ అంటూ పూర్ణ ఓ రెండు ఎపిసోడ్‌లకు వచ్చింది. ఆ తరువాత నాలుగు ఎపిసోడ్‌లు కనిపించకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. దీంతో రాం ప్రసాద్, ఆదిలు ఇద్దరూ కౌంటర్లు వేశారు. గ్యాప్ ఇచ్చారు కదా? అని ఆది అంటాడు.. అదే కంటిన్యూ చేయాల్సింది.. మీరు లేనప్పుడు షో బాగా వచ్చిందంటూ ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కౌంటర్లు వేస్తుంటారు. అయితే ఇంకొన్ని సందర్భాల్లో పూర్ణ పర్సనల్ మ్యాటర్ టచ్ చేస్తాడు ఆది.
Hyper Aadi ABout Actress Poorna Engagement And Honey Moon
పూర్ణ ముందుకొచ్చిన ప్రతీసారి.. హనీమూన్ ఎలా జరిగిందని అందరి ముందే అడిగేస్తుంటాడు ఆది. అసలే ఆది ప్రజెంట్ ట్రెండ్‌ను బట్టి కౌంటర్లు వేస్తుంటాడు. ఒక వేళ ఈ పెళ్లి జరగలేదు, క్యాన్సిల్ అయి ఉంటుందనేది నిజమైతే.. ఆది అలా హనీమూన్ గురించి అడగడు కదా?..వారికి పెళ్లి జరిగిందని, హనీమూన్‌కు వెళ్లిందని, అందుకే శ్రీదేవీ డ్రామా కంపెనీకి కాస్త గ్యాప్ ఇచ్చిందని ఆది ఆ రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసినట్టు అనిపిస్తోంది. అందుకే ఆది అలా హనీమూన్ గురించి ప్రస్థావించినట్టు అనిపిస్తోంది.
ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీనికి మలయాళ ఓనర్, ఓడిస్సా యాంకర్.. ప్యాన్ ఇండియన్ షో అంటూ రష్మీ చెప్పడం. ఇద్దరూ తెలుగు రాని వాళ్లను పెట్టి తెలుగు షోను నడిపించేస్తారా? ఈ తెలుగుతోనే కానిచ్చేస్తారా? అంటూ ఆది పరువుతీస్తాడు. మొత్తానికి పూర్ణ మాత్రం ఈ సారి కంటిన్యూ చేసేలానే ఉంది.
Jadcharla MLA : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన…
Raja Singh : గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా బీజేపీ కి రాజీనామా…
Uber Ola : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (MVAG) 2025 ప్రకారం..…
Chandrababu : పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో…
Singayya wife : సింగయ్య మృతిపై ఆయన భార్య లూర్దు మేరి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త చనిపోయిన…
Drink And Drive : తప్పతాగి వాహనం నడపడం వల్ల రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో డ్రైవ్…
Minister Narayana : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అన్నారు ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ. ప్రభుత్వం…
Ranigunta Heroine : 2009లో విడుదలైన 'రేణిగుంట' సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇందులో…
This website uses cookies.