Hyper Aadi Emotional on Abhi On Teachers day
Hyper Aadi జబర్దస్త్ షోలో హైపర్ ఆది Hyper Aadi ఇప్పుడు ఓ స్టార్. ఒకప్పుడు ఎక్కడో యూట్యూబ్‌లో సరదాకు వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. కృష్ణకాంత్ పార్కులో అలా వీడియోలు చేసుకుంటూ ఉండే ఆదిని గుర్తించి, తన ప్రతిభకు తగ్గ స్థానాన్ని ఇచ్చాడు అదిరే అభి. అలా మొదటి సారిగా జబర్దస్త్ షో వేదికపై ఆది ప్రయాణం సాగింది. మొదట్లో స్కిట్లు రాసుకునే రైటర్‌గా ఆది కెరీర్ మొదలుపెట్టేశాడు.
Hyper Aadi Emotional on Abhi On Teachers day
అలా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. మొత్తంగా బుల్లితెరపై ఓ స్టార్ అయిపోయాడు. సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. అలా హైపర్ ఆది టాలెంట్ గుర్తించి అవకాశం ఇచ్చిన అభి గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కూడా టీం లీడర్లుగా రాణిస్తున్నారు.
jabardasth auditions are going on
అయితే నిన్న టీచర్స్ డే సందర్భంగా అభి గురించి చెబుతూ ఆది ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో మాట్లాడుతూ.. అభి నాకు దేవుడితో సమానం అన్నారు. ఇక ఫేస్ బుక్‌లో పోస్ట చేస్తూ.. ‘మా తల్లిదండ్రులు జన్మనిచ్చారు. మీరు జీవితాన్ని ఇచ్చారు. మంచి-చెడు, నిజాయితీ, విలువలు ఇలా ఎన్నో మీరు నేర్పినందుకు మీకు కృతజ్ఞతలు.. హ్యాపీ టీచర్స్ డే’ అని చెప్పారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.