hyper aadi fun with navya swamy
Hyper Aadi : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నకామెడీ షో ఢీ.. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. 13 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 14వ సీజన్ పూర్తి చేసుకుంటుంది. ప్రియమణి,నందిత శ్వేతతో పాటు ఢీ కంటెస్టెంట్స్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఓ టాస్క్‌లో భాగంగా నవ్య స్వామిని రోబోలా మారమని ,చెప్పగా దానికి హైపర్ ఆది అదిరిపోయే పంచ్ వేస్తాడు. ఆమె రోబోలా చేస్తున్న నేపథ్యంలో 80 ఏళ్ల రోబో వాకింగ్ కు వచ్చిన్నట్లు ఉంది అంటూ నవ్యస్వామి పరువు తీస్తాడు హైపర్ ఆది. అంతేకాదు ఆమె రోబోలా చేసే విన్యాసాలు ఎలా ఉంటాయా అని ప్రదీప్ చెప్పడంతో హైపర్ ఆదికి ఒంటి నిండా పుల్లలు గుచ్చుతుంది.
నవ్యస్వామి పర్‌ఫార్మెన్స్ కేక పెట్టిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సెలబ్రిటీల లవ్ ట్రాక్స్‌కి సంబంధించిన విషయాలు ఎప్పటికీ హాట్ టాపిక్ గానే నిలుస్తుంటాయి. హీరో హీరోయిన్స్ ప్రేమ ముచ్చట్లకు ఎంత డిమాండ్ ఉంటుందో బుల్లితెర నటీనటుల ప్రేమాయణాలు కూడా అదే రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రేమ, పెళ్లి సంగతులపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఏ చిన్న పాయింట్ దొరికినా వాళ్ళిద్దరికీ లింక్ పెట్టేస్తూ చర్చించుకోవడం ఈ రోజుల్లో కామన్ అయింది. ఇలాంటి ప్రేమ కహానీతో ఫేమస్ అయిన జోడీల్లో నవ్య స్వామి- రవికృష్ణ జోడీ ఒకటి.
hyper aadi fun with navya swamy
మొదట కన్నడ భాషలో పలు సీరియల్స్ చేసిన నవ్యస్వామి.. ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ఆడియన్స్ మనసు దోచుకుంది. అందంతో పాటు తనదైన అభినయంతో ఆకట్టుకుంటోంది. అయితే రవికృష్ణ అనే మరో బుల్లితెర నటుడితో ‘ఆమె కథ’ అనే సీరియల్‌లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె, అతనితో క్లోజ్ రిలేషన్ నడుపుతోందనే టాక్ మొదలయింది. ఇద్దరూ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కావడంతో రాను రాను వీళ్ళ మడమ లవ్ ట్రాక్ నడుస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకునేందుకు రెడీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.