
Hyper Aadi Fun WIth Russian Girl In Dhee Show
Hyper Aadi : బుల్లితెరపై ఢీ షోకు ఉండే క్రేజ్ వేరు. ఒకప్పుడు ఢీ షో అంటే ఎంతో సీరియస్‌గా జరిగేది. డ్యాన్స్ షో అంటే.. డ్యాన్స్ షోలానే ఉండేది. వెకిలి చేష్టలు, జిమ్నాస్టిక్ స్టెప్పులుండేవి కావు. కానీ ఇప్పుడు ఢీ షో అంటే డ్యాన్స్ షోలాలేనే లేదు. అందులో డ్యాన్స్ తప్పా మిగతావన్నీ ఉంటున్నాయి. అలా మొత్తానికి ఢీ షోను కామెడీ షోగా చేసేశారు. అది చాలదంటూ కొత్త కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. విదేశీ భామలను పట్టుకుని వస్తున్నారు. కామెడీ అన్నట్టుగా ఏదో చేయిస్తున్నారు. ఇప్పుడు ఢీ షో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పద్నాలుగో సీజన్ మరీ దారుణంగా మారిపోయింది. సుధీర్ వెళ్లిపోయాడు.. ఆ తరువాత రష్మీ వెళ్లిపోయింది.. మధ్యలో అఖిల్ సార్థక్ వచ్చాడు.. వెళ్లాడు..
అతడిని ఎవరు ఎందుకు తీసుకున్నారో వారికే తెలియాలి.. పూర్ణ పోయింది.. నందితా శ్వేత వచ్చింది. గణేష్ మాస్టర్ స్థానంలో జానీ మాస్టర్ వచ్చాడు. అలా ఎన్నో మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఓ గాడిలో పడ్టట్టు అనిపిస్తోంది. ఇక రవికృష్ణ, నవ్యస్వామిల్లో ఎవరో ఒకరు డుమ్మా కొడుతున్నారు. తాజాగా యూట్యూబర్ నిఖిల్ వచ్చాడు. గత వారం ఎపిసోడ్‌లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లీష్ పాపతో వచ్చాడు. రష్యాలో చదువుకున్నప్పుడు తన ఫ్ఱెండ్ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.ఆ తెల్లపాప ఏం మాట్లాడుతుందో.. ఏం అంటుందో ఎవ్వరికీ అర్థం కాదు.
Hyper Aadi Fun WIth Russian Girl In Dhee Show
అదే ఓ కామెడీ అని మనం అనుకోవాలి.. అంతే మీ ఖర్మ.. అన్నట్టుగా ఢీ డైరెక్షన్ టీం చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ ఆమెకు సగానికి పైగా టైం కేటాయించారు. అలా ఈ ప్రోమోలో మొత్తం ఆ తెల్లపాప, హైపర్ ఆది వ్యవహారమే ఉంది. అది ఏ మాత్రం కూడా వర్కవుట్ కాలేదు. తెల్లమ్మాయి ఏదేదో అనేస్తుంది ఆమె భాషలో.. అది మన వాళ్లకి ఏం అర్థం అవ్వడంలేదు..ఇక అర్థం కావడం లేదు కాబట్టి.. అదే కామెడీ అనుకుని నవ్వాలి.. అక్కడి వారంతా అదే చేస్తున్నారు.. కాబట్టి చూసే జనాలు కూడా నవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది. మొత్తానికి ఢీ షో గాడిలో పడింది అనేది వట్టి భ్రమ అని నిరూపించారు. సుధీర్ వెళ్లినప్పటి నుంచి ఢీ ధీనావస్థలోకి వెళ్లిపోయింది.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.