Categories: EntertainmentNews

Hyper Aadi : ముష్టి జోడి అంటూ దారుణంగా కించపరిచిన హైపర్ ఆది.. వర్ష ఇమాన్యుయేల్ పరువుపాయే

Advertisement
Published by
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై జోడిలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కేవలం టీఆర్పీ కోసమే కొన్ని ట్రాకులు పుట్టుకొచ్చాయి. అలా వచ్చిన కొన్ని ట్రాకులు చివరకు నిజమైన రిలేషన్‌గా మారినట్టున్నాయి. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలు వర్కవుట్ అవ్వడంతో ఇలా జోడిలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ పరంపరను మొదలుపెట్టేసింది సుడిగాలి సుధీర్ రష్మీ. ఈ ఇద్దరి జోడిని ఢీ కొట్టే జోడి ఇంకోటి రాలేదు. కానీ మధ్యలో వర్ష ఇమాన్యుయేల్ జంట ఓ మోస్తరుగా ఫేమస్ అయింది. కానీ ఎంత త్వరగా ఫేమస్ అయిందో అంతే త్వరగా కిందకు పడిపోయింది. వర్ష ఇమాన్యుయేల్ జోడి మధ్యలో తెగ హడావిడి చేసింది. మల్లెమాల అలా చేయించినట్టుంది.

Advertisement

జబర్దస్త్ డైరెక్షన్ టీం కూడా బాగానే రెచ్చిపోయింది. అయితే ఈ జోడిని కూడా రష్మీ సుధీర్‌లానే చేద్దామని ఫిక్స్ అయినట్టుంది ఆ టీం. అందుకే ఈ ఇద్దరి పెళ్లి ఈవెంట్ కూడా జబర్దస్త్ వేదిక మీద చేశారు. ఆ స్కిట్, ఆ ఈవెంట్‌ను చూసి జనాలు చీదరించుకోవడం మొదలుపెట్టారు. ఇంకెన్నాళ్లు ఇలాంటి పనులు చేస్తారంటూ.. ఇంకెనాళ్లు ఇలా జనాలను పిచ్చోళ్లను చేస్తారంటూ ఫైర్ అయ్యారు. దీంతో ఆ జోడి హడావిడి కాస్త తగ్గింది. అప్పటి నుంచి బుల్లితెరపై ఈ ఇద్దరూ లవర్స్‌గా కనిపించే స్కిట్లు చేయలేదు. మధ్యలో తన మీద ట్రోలింగ్ జరగడం గురించి స్టేజ్ మీద మాట్లాడుతూ వర్ష కన్నీరు పెట్టేసుకుంది.

Advertisement

Hyper Aadi Humiliates Varsha Emmanuel In Sridevi Drama Company

ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు.. ఎందుకు అంత తిడుతున్నారు అని చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి ఇప్పుడు మళ్లీ ఈ జోడి ట్రాక్ మీదకు ఎక్కేసింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఈ జోడి బాగానే రెచ్చిపోతోంది. అయితే తాజాగా హైపర్ ఆది వేసిన ఈ పంచ్‌కు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాకుండాపోయినట్టుంది. జబర్దస్త్ షోలో జోడిలు చేసే ఓవర్ యాక్షన్ మీద హైపర్ ఆది పంచ్‌లు వేస్తూ వచ్చాడు. ఇందులో భాగంగా సుధీర్ రష్మీ జోడికి దిష్టి తగిలిందేమో అని వర్ష అంటుంది. వాళ్లది దిష్టి జోడి.. మీది ముష్టి జోడి అని వర్ష, ఇమాన్యుయేల్ పరువు తీసేస్తాడు హైపర్ ఆది.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

1 hour ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

3 hours ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

4 hours ago

High-Protein Breakfast : ఉదయం ఇవి తింటే రోజంతా ఎనర్జీ..! హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ ఇవే..!

High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…

5 hours ago

Protein Food : శాకాహారులా..? అయితే రోజుకు 50-100 గ్రాములు ఇవి తినండి.. ప్రోటీన్ సులభంగా వ‌స్తాయి

Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్‌, వెయిట్ లాస్‌, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…

23 hours ago

Snakes : పాములే లేని దేశాలు ఇవే..! ఈ రెండు దీవుల్లో పాము కనిపిస్తే ఏం చేస్తారో తెలుసా?

Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…

1 day ago

Watermelon vs Muskmelon : పుచ్చకాయ Vs ఖర్బూజా.. వేసవిలో ఏ పండు ఆరోగ్యానికి ఏది బెస్ట్ మీకు తెలుపా..?

Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…

1 day ago

Apple Cider Vinegar : బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఆపిల్ సైడర్ వెనిగర్ నిజంగా పనిచేస్తుందా.. ఎలా వాడాలో తెలుసుకోండి!

Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్‌ (ACV)ను తమ డైట్‌లో…

1 day ago

Migraine : స్క్రీన్‌ను ఎక్కువసేపు చూస్తున్నారా..? మైగ్రేన్‌కు ఇదే ప్రధాన కారణం కావొచ్చు!

Migraine  : రోజంతా మొబైల్‌, ల్యాప్‌టాప్‌, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…

1 day ago

Tea : అత్తింట్లో ఫస్ట్ ఇంప్రెషన్ కావాలా?.. ఈ స్పెషల్ టీ చేస్తే అందరూ ఫిదా!

Tea  : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…

1 day ago

Gold Ban In India : భారత్‌లో గోల్డ్ బ్యాన్ అవుతుందా..? బంగారం కొనొద్దన్న మోదీ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా కలకలం..!

Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…

2 days ago

TATA : ల‌క్కీ అంటే మీదే.. రూ.1 లక్ష పెట్టుబడి రూ.1.09 కోట్లుగా మారిందెలా?

TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…

2 days ago