Home » Entertainment » Hyper Aadi On Heroine In Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : హీరోయిన్ మీద కన్నేసిన హైపర్ ఆది.. కావాలని అడిగేశాడు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 15, 2022, 1:30 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది తన స్కిట్లలో ఎలాంటి సెటైర్లు వేస్తుంటాడో అందరికీ తెలిసిందే. ఇక ఆది ఏదైనా సినిమా స్ఫూప్ వేస్తే అదిరిపోతుంది. పంచుల ప్రవాహాం అలా పారుతూ ఉంటుంది. ఇక తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఒకటి వచ్చింది. ప్రతీవారం ఒక్కో థీమ్‌తో శ్రీదేవీ డ్రామా కంపెనీ ముందుకు వెళ్తూనే ఉంది. ఈ సారి ఓ కొత్త థీమ్‌తో వచ్చింది.

Advertisement

ఇప్పుడు నాటకాలు అనేవి అంతరించి పోతోన్నాయి. నాటక ప్రదర్శనకు ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. నాటక రంగం అంతరించిపోతోంది. ఈ క్రమంలోనే నాటకాలు వేసేవారిని, ఆ కళాకారులను గుర్తు చేసింది శ్రీదేవీ డ్రామా కంపెనీ. సురుభి, చింతామణి నాటకం వేసే వాళ్లను తీసుకొచ్చారు. వారంతా కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద దండయాత్రకు వచ్చినట్టుగా చూపించారు.

Hyper Aadi On Heroine In Sridevi Drama Company

Advertisement

Hyper Aadi : రెచ్చిపోయిన ఆది..

దీంతో శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లు నాటక కళాకారులుగా మారారు. పుష్ప సినిమా స్ఫూఫ్‌ను నాటక కళాకారులు ఎలా వేస్తారో వేసి చూపించారు. ప్రతీ డైలాగ్‌ను పద్యం రూపంలో వినిపించారు. ఇక ఇందులో వెయ్యి రూపాయల పూజ కోసం రోహిణి వస్తే.. రోహిణిని కాకుండా.. కథ కంచికి మనం ఇంటికి హీరోయిన్ కావాలని ఆది అందరి ముందే అడిగేస్తాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి