Hyper Aadi Open on His Love About Prema kaavali fame Isha Chawla
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది లవ్ స్టోరీ గురించి కథలు కథలుగా వస్తుంటాయి. ఇక యూట్యూబ్‌లో అయితే హైపర్ ఆది పెళ్లి మీద వచ్చినన్నీ రూమర్లు ఇంకెవ్వరీ మీదా రావు. ఆ మధ్య వర్షిణి ఆది పెళ్లిని దాదాపు యూట్యూబ్ చానెళ్లు అన్నీ కూడా కన్ఫామ్ చేసేశాయి. అలా వర్షిణి, ఆది ప్రేమ కథలు, పెళ్లి విషయాలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. మళ్లీ ఈ మధ్య వర్షిణి చేసిన ఓ పోస్ట్‌తో వారిద్దరి వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. నువ్ ఎప్పుడూ నాతోనే ఉండాలి.. నువ్వే నాకు ప్రపంచం అంటూ ఇలా రాసుకొచ్చింది వర్షిణి. అంతే కాకుండా ఈ ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా వదిలింది. దీంతో ఆది వర్షిణి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
అయితే తాజాగా ఆది తన ప్రేమను బయటపెట్టేశాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఈ మేరకు ఆది చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఆదివారం రాబోతోన్న ఎపిసోడ్‌లో ఆది చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రేమ కావాలి హీరోయిన్ ఈషా చావ్లా మీద ఆది తన ప్రేమను బయటపెట్టేశాడు. ప్రేమ కావాలి వచ్చినప్పటి నుంచి ప్రేమిస్తున్నా.. ఏరా ఈషా.. ఎందుకురా సినిమాలు చేయడం లేదంటూ తన ప్రేమ గురించి చెప్పేశాడు. పదకొండేళ్లైంది సినిమా వచ్చి..
Hyper Aadi Open on His Love About Prema kaavali fame Isha Chawla
అప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అంటూ ఆది తన ప్రేమ గురించి చెప్పుకొస్తాడు. నాకు అందరిలా ప్రేమ గురించి చెప్పడం రాదు.. ఏడిస్తే చచ్చిపోతా.. చచ్చిపోతే గుంతలో పూడుస్తా అనే డైలాగ్స్ రావు అని రష్మీ సుధీర్ జోడి మీద కౌంటర్లు వేస్తాడు. అర్దరాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేశాడు.. గోడ దూకాడు అనేవి కూడా చెప్పడం రాదంటూ వర్ష ఇమాన్యుయల్ జంట పరువుతీశాడు. మొత్తానికి హైపర్ ఆది మాత్రం ఇలా తన ప్రేమ గురించి బయట పెట్టేశాడు. అయితే ఇదంతా కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోసమే. స్క్రిప్ట్ ప్రకారమే చెప్పేశాడు. కానీ రియల్‌గా మాత్రం ఆది తన ప్రేమను బయటపెట్టడం లేదు. త్వరలోనే ఆది పెళ్లి అనే రూమర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి.
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్లో మామిడి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్…
Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు…
Whatsapp : మెటా ఇప్పుడు వాట్సాప్లో కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సందేశ పరిమితి సెట్ చేయబడుతుంది. ఈ…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలుకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ చట్టం…
IPL SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పలు జట్లు రేసు నుండి తప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్…
Ginger Buttermilk : మజ్జిగ.. దాహాన్ని తీర్చడమే కాకుండా శరీర వేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమయ్యే…
This website uses cookies.