Hyper Aadi re entry in Sridevi Drama Company
Hyper Aadi : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ తో దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఆయన ఈమద్య కాలంలో జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో ఈటీవీకి హైపర్ ఆది గుడ్ బై చెప్పేశాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆమద్య శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆద కనిపించలేదు. దాంతో మొత్తానికి మల్లెమారితో ఆది తెగ తెంపులు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అసలు విషయం ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది రీ ఎంట్రీ ఇచ్చాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీ లో కనిపించిన హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్ లో కూడా వస్తాడేమో అనే ఆసక్తి అందరిలో పెంచాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఆదిని ఒక వ్యక్తి నీవు ఎందుకు జబర్దస్త్ లోకి రావడం లేదు చెప్పు.. అసలు ఎప్పుడు జబర్దస్త్ లో కనిపిస్తావు చెప్పు అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలకు సమాధానం ఆదివారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో దొరికే అవకాశం ఉందని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లో హైపర్ ఆది మునుపటి ఉత్సాహంతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు.ఆది మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వచ్చినంత మాత్రాన మళ్లీ జబర్దస్త్ లోకి వస్తాడు అని లేదు..
Hyper Aadi re entry in Sridevi Drama Company
అలా అని రాకపోవచ్చు అని లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీతో ఒప్పందం ఉండటం వల్ల హైపర్ ఆది వచ్చి ఉండవచ్చు.. అంతే తప్ప జబర్దస్త్ కు కూడా మళ్లీ వచ్చే అవకాశాలు లేవు అనేది కొందరి అభిప్రాయం. మరి కొందరు మాత్రం సినిమాల షూటింగ్ ల కారణంగా ఇన్నాళ్లు జబర్దస్త్ కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్ లో కూడా ఆది కనిపించే అవకాశం ఉంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అసలు విషయం ఏంటీ అనేది ఆ ఆది స్పందిస్తే కాని తెలియదు.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
This website uses cookies.