Hyper Aadi  : అనసూయ మీద కౌంటర్.. శరీరాకృతి మీద హైపర్ ఆది కామెంట్.. వైర‌ల్ వీడియో!

Hyper Aadi  : హైపర్ ఆది జబర్దస్త్ షోలో వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కువగా కంటెస్టెంట్ల మీద, జబర్దస్త్ జడ్జ్‌ల మీద, యాంకర్ల మీద కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా అనసూయను ఎక్కువగా కౌంటర్లతో ఆడేసుకుంటాడు. ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇక ఆది తన ప్రతీ స్కిట్టులో అనసూయను ఏదో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా జబర్దస్త్ షో ప్రోమోను వదిలారు.

Hyper Aadi Satires On Anasuya Height

వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమోలో ఆది వేసిన స్కిట్ బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. రెట్రో కాన్సెప్ట్‌లతో ఆది వచ్చినట్టున్నారు. ఆదితో పాటు మనో కూడా ఈ స్కిట్లో ఎంట్రీ ఇచ్చారు. 80వ దశకంలోని గెటప్‌లతో స్కిట్లో దుమ్ములేపేశారు. ఇందులోనే ఆది అనసూయ హైట్ మీద కామెంట్ చేశారు. అందరూ కాలేజ్‌కి వెళ్లే కుర్రాళ్లగా వచ్చారు. కాలేజ్‌లోని అమ్మాయిలను ఏడిపిస్తూ ర్యాగింగ్ చేస్తూ వచ్చే గ్యాంగ్‌లా స్కిట్ వేశారు.

Hyper Aadi Satires On Anasuya Height

 

Hyper Aadi  : అనసూయ మీద కౌంటర్.. శరీరాక‌ృతి మీద హైపర్ ఆది కామెంట్

Hyper Aadi Satires On Anasuya Height

కాలేజ్‌కు వచ్చిన అమ్మాయిగా అనసూయ ఎంట్రీ ఇవ్వడంతో ఆది ఓ ప్రశ్న వేశాడు. లైఫ్‌లో మీ గోల్ ఏంటి? అని అడిగేశాడు. బాగా చదివి ఇంకా ఎత్తుకు ఎదగాలి అని అన్నాడు. ఇంకా ఎత్తు ఎదిగి ఏం చేస్తావ్.. కాలేజ్ గోడలకు పెయింట్ వేస్తావా? అంటూ అనసూయ పరువుదీసేశాడు ఆది. అదే సమయంలో అనసూయ హైట్‌ను ఎడిటర్లు అమాంతం పెంచేశారు ప్రోమోలో. మొత్తానికి అనసూయ Anasuya హైట్, వెయిట్, అందం గురించి ఆది సందు దొరికినప్పుడల్లా కామెంట్లు చేస్తూనే ఉంటారు.

Hyper Aadi Satires On Anasuya Height

Recent Posts

Men : కేవలం పురుషులకే ఈ పండు… వీరు తింటే మస్తు మంచిదట… నిపుణులు ఏమంటున్నారో తెలుసా…?

Men: ఈ పండుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండు పేరు అంజీర్. ఈ పండు…

8 hours ago

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్..!

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది…

9 hours ago

గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఐవీ (HIV) వైరస్‌ కు చెక్ పెట్టె ఇంజెక్షన్ ను కనుగొన్నారు..!

HIV : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వేధిస్తున్న హెచ్‌ఐవీ (HIV) వైరస్‌ను నివారించడంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమెరికా ఫుడ్…

10 hours ago

New Sim Card Rules : సిమ్ కార్డ్ కొత్త రూల్స్.. ఇవి పాటించ‌కుంటే అంతే..!

New Sim Card Rules : ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకునేందుకు అనుమతి లేదు. అంతేకాదు ఒకరి ఐడీ…

11 hours ago

Annadata Sukhibhava Scheme : అన్న‌దాత సుఖీభ‌వ ప‌థకం.. వ‌చ్చాయా.. లేదా ఇలా చెక్ చేసుకోండి..!

Annadata Sukhibhava Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది.…

12 hours ago

Samantha : డైరెక్టర్ భార్య మరో ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఇది కూడా సమంత పైనేనా..?

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత - బాలీవుడ్‌ దర్శకుడు రాజు నిడుమోరుతో ప్రేమలో ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో…

13 hours ago

PMEGP : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 25 లక్ష‌లు ఇవ్వ‌నున్న మోదీ..!

PMEGP  : ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ (PMEGP) దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర…

14 hours ago

Green Leafs Vegetables : ఈ ఆకులు చూడడానికి చిన్నగా ఉన్నా… దీని మేలు ఎంతో పెద్దది… ఒక్కసారి తిన్నారంటే షాకే..?

Green Leafs Vegetables : ప్రతిరోజు మీరు తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే,మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటి…

15 hours ago