
Hyper Aadi Satires on Malakpet Sailaja in Sridevi Drama Company
Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై ఎలాంటి డైలాగ్స్ వేస్తుంటాడో అందరికీ తెలిసిందే. అయితే తన మీద తానే పంచులు కూడా వేసుకుంటాడు. తాను ఏమీ చేయలేనివాడంటూ అప్పుడప్పుడు స్కిట్లో కౌంటర్లు వేసుకుంటూ ఉంటాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఈ మధ్య ఎక్కువగా ఆంటీలు వస్తున్నారట. ఆంటీలను ఎందుకు పిలుస్తున్నారంటూ మల్లెమాల టీం మీద ఆది ఫైర్ అవుతున్నాడు. తాజాగా జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో ఆది రెచ్చిపోయాడు. సౌందర్య లహరి అంటూ బొడ్డు మీద మచ్చ అంటూ ఇలా ఓ కాన్సెప్ట్‌తో ఈ సారి షో ఎపిసోడ్‌ను లాగించేశారు.
అయితే ఇందులో భాగంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ లేడీస్ అందరినీ ఒకే సారి పిలిపించారు. అందులో తనకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందా? ఆ నడుము మీద మచ్చ ఎక్కడుందా? అని వెతుకుంటాడు ఆది. వర్ష, ఐశ్వర్య, రీతూ ఇలా అందరి మీద ఆది తన స్టైల్లో పంచులు వేస్తాడు. అసలే ఆది శోభనపు గదిలోకి వెళ్లే కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయి ఉంటాడు. తెల్ల పంచె కట్టుకుని, చేతికి మల్లెపూలు చుట్టుకుని ఉంటాడు.అలా ఆది పంచెకట్టుతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే మలక్ పేట్ శైలజ ముందుకు వస్తుంది.. నాకు మచ్చ ఉందేమో చూడు అని అంటుంది. నిన్నూ, నీ పుట్టు మచ్చను నేను కాదు కదా? నా లుంగీ కూడా చూడదని దారుణంగా పరువుతీస్తాడు.
Hyper Aadi Satires on Malakpet Sailaja in Sridevi Drama Company
ఇంకో సందర్భంలోనూ అలాంటి డైలాగే వేస్తాడు. మిమ్మల్ని నేను కాదు కదా? మన మేనేజర్ కూడా చూడడు అంటూ మలక్ పేట్ శైలజ మీద కామెంట్లు వేస్తాడు ఆది. చివరకు ఇలాంటి ఆంటీలను ఎందుకు తీసుకొచ్చారు.. వీళ్లను ఎందుకు పెట్టారంటూ ఆది కౌంటర్లు వేస్తాడు. మొత్తానికి నటకుమారి, శైలజలు ఆదికి చుక్కలు చూపించేశారు. ఇక ఇందులో వకీల్ సాబ్ సినిమాలో సూపర్ వుమెన్ బ్యూటీ కూడా వచ్చింది. ఆమెను కూడా ఆది వదిలిపెట్టలేదు. సుధీర్‌ను పంపించి ఇక్కడు వచ్చిందని రష్మీ మీద మచ్చ ఉందంటూ ఆది మెల్లిగా కౌంటర్లు వేశాడు.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.