Home » Entertainment » Hyper Aadi With Weird Behaviour With Anchor Rashmi Gautam
Entertainment

Hyper Aadi : రష్మీని మొదటి రోజే అంత మాటన్నాడా?.. హైపర్ ఆది నోటి దూల

Authored By
aruna
The Telugu News | Published on: August 12, 2022, 12:40 pm
Advertisement

Rashmi Gautam : హైపర్ ఆది బుల్లితెరపై ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై పంచుల ప్రవాహాన్ని పారించాలంటే అది ఆది వల్లే సాధ్యమవుతుంది. ఒక పది నిమిషాల స్కిట్‌లో దాదాపు 20 దాక పంచులు వేస్తాడు. ప్రాసలతొ అదరగొట్టేస్తుంటాడు. అయితే ఆది ఆన్ స్క్రీన్‌లో వేసే పంచులను ఆఫ్ స్క్రీన్‌లోనూ వేస్తుంటాడట. అంతే సరదాగా ఉంటాడట. అయితే అందరూ వాటిని స్పోర్టీవ్‌గా తీసుకోవాల్సిన పని లేదు. అలా రష్మీతో ఆది కాస్త ఓవర్‌గా మాట్లాడట…

Advertisement

ఆ విషయాలన్నీ ఇప్పుడు రష్మీ బయటపెట్టేసింది. అసలు మ్యాటర్ ఏంటో ఓ సారి చూద్దాం. దాదాపు సుధీర్ శ్రీదేవీ డ్రామా కంపెనీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేశాడు. అయితే సుధీర్ బయటకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో శ్రీదేవీ డ్రామా కంపెనీకి యాంకర్ కొరత వచ్చింది. అట్టడుగు స్థాయిలో ఉన్న శ్రీదేవీ డ్రామా కంపెనీని టాప్ షోగా మలిచాడు సుధీర్. తన ఇమేజ్ ఆ షోకు ఎంతో కలిసి వచ్చింది. అలాంటి షోకు మళ్లీ సుధీర్ స్థానాన్ని భర్తీ చేసే యాంకర్‌ను తీసుకురావడం కష్టమే.

Hyper Aadi With Weird Behaviour With Anchor Rashmi Gautam

Advertisement

Rashmi Gautam : హర్ట్ అయిన రష్మీ..

కానీ శ్రీదేవీ డ్రామా కంపెనీ యూనిట్ మాత్రం సుధీర్ స్థానంలో రష్మీని తీసుకుంది. యాంకర్‌గా రష్మీ కూడా ఎంత పాపులర్ అన్నది అందరికీ తెలిసిందే. కానీ సుధీర్ రేంజ్లో రష్మీ ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది అందరికీ అనుమానంగా మిగిలింది. కానీ రష్మీ మాత్రం సుధీర్‌లా బాగానే చేస్తోంది. సుధీర్ స్థాయిలోనే ఆకట్టుకుంటోంది. కానీ ఆది మాత్రం ఆమెను చాలా తక్కువ అంచనా వేసినట్టున్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ సెట్‌లోకి రష్మీ మొదటి సారిగా వచ్చినప్పుడు అలాంటి కామెంట్లతో పరువుతీశాడట.

Rashmi Gautam : ఆదికి ఎదురుదెబ్బ

మొదటి సారిగా వచ్చినప్పుడు.. ఎప్పుడు వచ్చావ్ అని కాకుండా.. ఎప్పుడు వెళ్తావ్ అని అన్నాడు అంటూ నాడు అలా అన్న మాటలను రష్మీ తలుచుకుంది. స్టేజ్ మీద ఆది ఫోటోను రష్మీ కాల్చేసింది. ఈ విషయంలో ఆది మరి తన నోటి దూలకు తాళం వేసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి