
Tamanna : తమన్నా సినిమాలో అలా చేస్తే హిట్టేనా.. డైరెక్టర్ చెప్పిన షాకింగ్ సీక్రెట్..!
Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడో శ్రీ సినిమా తో తెరంగేట్రం చేసి ఇప్పటికీ కూడా అదే ఫాం కొనసాగిస్తుంది. సినిమాలో ఛాన్స్ అది ఎలాంటిదైనా సరే ఓకే అనేస్తుంది అమ్మడు. అందుకే తమన్నా ఇన్నాళ్లు కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తూ వచ్చింది. స్పెషల్ సాంగ్స్, సెకండ్ హీరోయిన్ ఇలా అన్నిటికీ తమన్నా న్యాయం చేస్తూ వచ్చింది. తెలుగులో అయితే సీనియర్ హీరోల సరసన నటిస్తూ అమ్మడు సత్తా చాటుతుంది.
ఐతే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ గ్లామర్ గా మరింత రెచ్చిపోతుంది తమన్నా.. ఈమధ్య వెబ్ సీరీస్ లో కూడా ఇంటిమేట్ సీన్స్ చేస్తూ షాక్ ఇచ్చింది. తెలుగులో భోళా శంకర్ తర్వాత మరో చాన్స్ అందుకోని తమన్నా కోలీవుడ్ లో టీంజ్ సినిమా చేసింది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తమన్నా సినిమాలో అలా చేసింది అంటే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆ సినిమా డైరెక్టర్ అన్నారు.
తమన్నా సినిమాలో డ్యాన్స్ వేసింది అంటే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే లెక్క. హీరోయిన్స్ లో డ్యాన్స్ వేసే భామలో తమన్నా ఒకరు. అందుకే ఆమెను బాగా డ్యాన్స్ వేసే హీరోల సరసన తీసుకుంటారు. టీంజ్ సినిమాలో కూడా తమన్నా డ్యాన్స్ తో అలరించింది. అందుకే ఆ సినిమా డైరెక్టర్ ఆర్ పార్తిబన్ సినిమా లో తమన్నా డ్యాన్స్ వేసింది అంటే సినిమా పక్కా సక్సెస్ అవుతుందని చెప్పుకొచ్చారు.
Tamanna : తమన్నా సినిమాలో అలా చేస్తే హిట్టేనా.. డైరెక్టర్ చెప్పిన షాకింగ్ సీక్రెట్..!
అదొక సెంటిమెంట్ లా భావించాలో లేదా అన్నది తెలియదు కానీ తమన్నా డ్యాన్స్ చేస్తే మాత్రం సినిమా రిజల్ట్ పక్కా హిట్ అని అంటున్నారు. ఐతే ఇప్పటికీ అందివచ్చిన అవకాశాలన్నిటినీ చేస్తూ తన మార్కెట్ ని అలానే నిలబెట్టుకుంటుంది తమన్నా. తమన్నా చేస్తున్న ఈ డ్యాన్స్ లకు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. టీంజ్ సక్సెస్ తో తమన్నా కు కోలీవుడ్ లో మరికొన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.