Home » Entertainment » In Chennai Jewelery Shopping Mall Opening Program Kritishetty Showing Top Beauty Video
Entertainment

Krithi Shetty : చెన్నై జ్యువెలరీ షాపింగ్ మాల్ షాపింగ్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చి టాప్ అందాలతో మతిపోగాడుతున్న బేబమ్మ..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: September 3, 2023, 6:00 pm
Advertisement

Krithi Shetty : హీరోయిన్ కృతి శెట్టి అందరికీ సుపరిచితురాలే. తెలుగులో ఉప్పెన సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకుంది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో అందరి హృదయాలను ఆకట్టుకుంది. కృతి శెట్టి ఫస్ట్ సినిమా విజయం సాధించిన తర్వాత వరుస పెట్టి అవకాశాలు రావడం జరిగాయి. చాలామంది టాప్ మోస్ట్ దర్శకుల దృష్టిలో పడిన ఈ ముద్దుగుమ్మ… ఉప్పెన తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

Advertisement

ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కృతి శెట్టి తన అందాలను ఆరబోస్తూ రకరకాల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంది. మామూలుగా సినిమాలలో అయితే చాలా ఒద్దికమైన దుస్తులలో ఎక్కడా కూడా వల్గారిటీ లేకుండా… చూడ చక్కనైన పాత్రలు చేస్తూ తన హద్దులలో స్క్రీన్ ప్రజెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా బేబమ్మకి సినిమా అవకాశాల కంటే బయట షాప్ ఓపెనింగ్స్ కార్యక్రమాల అవకాశాలు ఎక్కువైపోయాయి. దీనిలో భాగంగా ఇటీవల చెన్నై జ్యువెలరీ షాపింగ్ మాల్.. ఓపెన్ చేయడం జరిగింది.

Krithi Shetty At chennai jewelery shopping mall opening

Advertisement

ఈ క్రమంలో కృతి శెట్టి హాఫ్ సారీ అందాలలో కెమెరాలలో అద్భుతంగా కనిపించాయి. అక్కడున్న నగలను ధరిస్తూ టాప్ అందాలను చూపించడం జరిగింది. చెన్నై జువెలరీ షాపింగ్ ఓపెనింగ్ కార్యక్రమంలో బేబమ్మ చూపించిన అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి