World Cup Final : మహేష్ బాబు వల్లే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందా .. ఎలా ..??
World Cup Final : ఆదివారం జరిగిన ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా మీద చిత్తుగా ఓడిపోయింది. చేతి వరకు వచ్చిన వరల్డ్ కప్ మన ఇండియన్ క్రికెటర్స్ మిస్ చేసుకోవడం మరింత బాధాకరంగా మారింది. అసలు ఈసారి వరల్డ్ కప్ మనదే అని ధీమాగా ఉండిపోయారు అందరూ. అలాంటిది బ్యాటింగ్లో ఇండియా పరమచెత్త ప్రదర్శన ఇచ్చింది. బౌలింగ్ లో కూడా పిచ్ కి అనుగుణంగా బౌలర్స్ నీ రోహిత్ శర్మ మార్చలేకపోయారు. దీంతో వరల్డ్ కప్పు మన చేతి నుంచి ఆస్ట్రేలియా కి వెళ్ళిపోయింది. ఇదంతా పక్కన పెడితే కొంతమంది జనాలు మహేష్ బాబు ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి రాలేదని ఆ కారణంగానే ఇండియా ఓడిపోయిందని తొక్కలో లాజిక్ ను తీసుకొచ్చి మరీ మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు.
గతంలో 2011లో మహేష్ బాబు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఆ మ్యాచ్ విన్ అయిందిష వరల్డ్ కప్ మనమే తీసుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అంత ఆశపడ్డారు కానీ చివర్లో అంతా గజిబిజి అయిపోయింది. అయితే దీనికి కారణం మహేష్ బాబు అని అతడే కనుక మ్యాచ్ చూడడానికి వచ్చినట్లయితే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ కొట్టేది అని కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఫైనల్ దాకా వెళ్ళిన ఇండియన్ టీం ను అభిమానులు అభినందిస్తున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతుందో కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ లేటవుతు వస్తుంది దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా అంచనా వేయడం కష్టంగా ఉంది ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్టులో చేరనున్నారు
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
This website uses cookies.