
Indraja Singing SOng In Sridevi Drama Company
Indraja : ఇంద్రజ ఒకప్పుడు సినిమాలతో ఫేమస్. కానీ ఇప్పుడు బుల్లితెరపై షోలతో ఫేమస్ అవుతోంది. అప్పుడెప్పుడో అలా జబర్దస్త్ షోలో కనిపించింది. ఆ మధ్య రోజా హెల్త్ బాగా లేకపోవడంతో కొంత మంది కొత్త వాళ్లను తీసుకొచ్చి జడ్జ్ స్థానంలో పెట్టేశారు. అందులో ఎంతో మంది వచ్చారు పోయారు. కానీ ఇంద్రజ మాత్రం అందరి మనసులో ముద్ర వేసింది.
తన నవ్వుతో అందరినీ కట్టి పడేసింది. దీంతో రోజా వద్దు ఇంద్రజ ముద్దు అనే వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో ఇంద్రజను తీసుకొచ్చి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు జడ్జ్‌గా పెట్టేసింది. అక్కడ ఇంద్రజ తన హవాను కొనసాగిస్తోంది. అయితే ఇంద్రజలో ఓ టాలెంట్ దాగి ఉంది. ఆమె ఎంత అందంగా ఉంటుందో.. ఆమె గాత్రం కూడా అంతే అందంగా ఉంటుంది.
Indraja Singing SOng In Sridevi Drama Company
ఇంద్రజలో ఓ మంచి సింగర్ దాగి ఉంది. ఆ విషయాన్ని అప్పుడప్పుడు బయటకు రానిస్తుంటుంది. అయితే తాజాగా పూర్తి స్థాయిలో తనలోని గాయకురాలిని బయటకు తీసుకొచ్చింది. తాజాగా వదిలిన ప్రోమోలో ఇంద్రజ పాట పాడింది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని అందంగా పాడి అందరినీ మెప్పించింది. ఒక్కసారిగా వేరే లోకంలోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.