intinti gruhalakshmi 21 october 2021 full episode
Intinti Gruhalakshmi 21 Oct Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ అన్నీ దాదాపుగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే టెలికాస్ట్ అవుతూ విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్‌లో ఈ రోజు(గురువారం) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఎవరెవరి మధ్య ఏం సంఘనలు జరుగబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నిన్న టెలికాస్ట్ అయిన సీన్స్ అందరినీ ఆకట్టుకుని ఉత్కంఠను రేపాయి. మరి ఈ రోజు ఎలా ఉండబోతుందో..? అంకితతో మాట్లాడటానికి ప్రేమ వచ్చిన సందర్భంగా ఆమెతో గొడవపడతాడు. అతడు ఎలాంటి తప్పు చేయకపోయినా తన తల్లి కోసం అంకితకు సారీ చెప్పేస్తాడు.
intinti gruhalakshmi 21 october 2021 full episode
ఆయన తల్లికి పెద్ద సమస్య వచ్చిందని ప్రేమ్ ఆలోచిస్తూ ఫీల్ అవుతుంటాడు. ఇదే విషయంపై తులసి, లాస్య మధ్య గొడవ తలెత్తుతుంది. పెళ్లి అంటే ఇష్టపడని నందు.. నా పరువు తీశావు అంటూ లాస్యపై సీరియస్ అవడంతో ఇక చివర్లో ఎంట్రీ ఇచ్చిన పరందామయ్య అందరిపై సీరియస్ అవతాడు. ఇక పరందామయ్య మాటలపై ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. అదే టైంలో అనసూయ ఆమె కొడుకునే వెనకేసుకొచ్చేలా మాట్లాడటంతో పరందామయ్య కలుగజేసుకుని శృతి, ప్రేమ్ పెళ్లి చేయడంతో రెస్పాన్సిబులిటీ తీరిపోయిందా అంటూ తులసిని ప్రశ్నిస్తాడు. పంతులును పిలిపించి వారి ఫస్ట్ నైట్ కోసం ముహూర్తం పెట్టించాలని సూచిస్తాడు.
intinti gruhalakshmi 21 october 2021 full episode
ప్రేమ్ వద్దకు శృతి కాఫీ తీసుకొస్తుంది. ఇ టైంలో వారిద్దరూ సరసాలాడుతుంటారు. అదే సమయంలో పూజారి వారి ఫస్ట్‌నైట్ కోసం ముహూర్తం చూస్తుండగా.. నందూ ఎంట్రీ ఇచ్చి ముహూర్తానికి ఇంతలా ఆలోచించాలా అంటూ అక్కడి నుంచి వెళ్తాడు. అతన్ని తులసి ఆపి మీరు ఇంటిపెద్ద కదా.. ఉండాలి అని చెబుతుంది. ఇంతలో లాస్య కలుగజేసుకుని నందూను అడిగాకే అన్ని చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తుంది.పోతున్నది. 2 కోట్లు ఇవ్వు.. ఇస్తానని అప్పుడు చెప్పావుగా వాటిని ఇవ్వు అని లాస్య అంటుంది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గడువు ఇవ్వాలని తులసి ప్రాజెక్టు ఇచ్చిన వారిని కోరుతుంది.
నందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన వారు అక్కడికి వచ్చి సీరియస్ అవుతారు. చూశావా తులసి.. నందు పరువు అందుకు తనదే బాధ్యత అని అవసరమైతే తన ఇల్లు తాకట్టు పెడతానంటూ చెబుతుంది. అదే టైంలో శిశకళ వచ్చి.. ఇల్లు నాకు తాకట్టు పెట్టావు కదా అని చెప్పడంతో అవసరమైతే ఇల్లు అమ్మేసైనా సరే అప్పుతీరుస్తానంటూ తులసి ఆన్సర్ ఇస్తుంది. నందు చేసిన అప్పును తాను తీరుస్తానని శశికలకు తులసి మాట ఇస్తుంది. దీంతో శశికళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం కంపెనీవారు సైతం తులసి చెప్పిన మాటతో ప్రాజెక్టును పూర్తిచేసేందుకు టైం ఇస్తున్నట్టు చెప్పి వారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పటికే అందరూ ఆందోళనలో ఉండగా ఈ పరిస్థితికి శృతే కారణమంటూ అంకిత అంటుంది. దీంతో అందరూ మరోసారి షాక్‌కు గురవుతారు. అనంతరం అక్కడి నుంచి ఒకరి తర్వాత మరొకరు వెళ్లిపోతారు. దీంతో తులసి సైతం కాస్త ఫీల్ అవుతుంది.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.