Rakul Preet Singh : ఎలా రెడీ అవుతుందో బ్యాక్‌ మొత్తం చూపించేసింది.. రకుల్ ప్రీత్ వీడియో వైరల్..!

Advertisement
Advertisement

Rakul Preet Singh :  రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు నెట్టింట్లో దుమ్ములేపుతోంది. ప్రియుడిని పరిచయం చేసిన రకుల్ మిగతా విషయాలను మాత్రం గోప్యంగా ఉంది. జాకీ భగ్నానీ అనే వ్యక్తి గురించి ఇంత వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. రకుల్ ప్రీత్ తన ప్రియుడు అని తెలిసిన తరువాత ప్రతీ ఒక్కరూ జాకీ భగ్నానీ గురించి వెతకడం ప్రారంభించారు. అలా రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ ప్రేమ కథ గురించి నెట్టింట్లో చర్చలు జరుగతూనే ఉన్నాయి. ఈఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు మాత్రం ఎక్కడా ఎక్కువగా కనిపించడం లేదు.

Advertisement

Rakul Preet Singh At Bombay Times Fashion Week

అలా రకుల్ మాత్రం తన పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గానే ఉంచుకుంటోంది. తాజాగా రకుల్ ప్రీత్ నీలిరంగు డ్రెస్సులో మెరిసింది. తన అవుట్ ఫిట్ గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. దాంట్లో ఉన్న విశిష్టతలను చెబుతూ వీడియోను షేర్ చేసింది. బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌లో రకుల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అందులో క్యాట్ వాక్ చేస్తూ రకుల్ తన అందాలను ప్రదర్శించింది. అలా రకుల్ షేర్ చేసిన ఫోటోలు బాగానే వైరల్ అయ్యాయి.

Advertisement

Rakul Preet Singh : ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌లో రకుల్

Rakul Preet Singh At Bombay Times Fashion Week

నీలిరంగు దుస్తుల్లో రకుల్ చాలా కూల్‌గా కనిపించింది. అలియా షేక్, సోనాక్షి రాజ్ సంయుక్తంగా క్రియేట్ చేసిన ఆ డిజైన్ గురించి చెప్పింది. వెనకాల ట్రాన్సపరెంట్‌గా కనిపించింది. జాకెట్ భాగాన్ని చూపించిన రకుల్ ఆ తరువాత లెహెంగా ఎలా ఫిట్ చేసుకుందో చూపించింది. బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ కోసం ఎలా రెడీ అయిందో చూపించింది. అలా మొత్తానికి రకుల్ ఆ డ్రెస్సులో అందరినీ కట్టిపడేసింది. తాజాగా రకుల్ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేసింది.

Advertisement

Recent Posts

Winter Season : చలికాలంలో నిద్ర మత్తు కామన్. మరి దీనిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…

13 mins ago

Hair Care : తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ మూడు హోమ్ రెమెడీస్ బెస్ట్…!!

Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…

1 hour ago

Good News for Farmers : రైతులకు ఆర్బిఐ కొత్త రూల్.. బ్యాంక్ నుంచి రుణాలు ఈసుకున్న వారికి పునర్నిర్మాణానికి ఛాన్స్..!

Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…

2 hours ago

Skin Care : వీటిని ముఖానికి నేరుగా అప్లై చేశారో… అంతే సంగతులు… జాగ్రత్త…!!

Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…

3 hours ago

Aadhar Update : ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు.. కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి..?

Aadhar Update  : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…

4 hours ago

Cooling Water : చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!!

Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…

5 hours ago

Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!

Shani  : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…

6 hours ago

Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…

7 hours ago

This website uses cookies.