
Intinti Gruhalakshmi 28 July 2022 Full Episode
Intinti Gruhalakshmi 28 July Today Episode : తులసి దగ్గర ఉన్న లక్కీ నీ నందు లాస్య వచ్చే పక్కకు తీసుకువెళ్తారు లక్కీ చైతన్యందు వాళ్ళ బాక్స్ కి నమస్తే పెట్టిస్తాడు సామ్రాట్ తనకి ఆల్ ద బెస్ట్ చెప్తాడు వాళ్ళ అమ్మాయి కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటుంది అని చెబుతాడు అయితే తనకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫస్ట్ ప్రైజ్ నాకు సెకండ్ ప్రైజ్ తనకి అని లక్కీ అనేస్తాడు సామ్రాట్ ఫీల్ అవ్వకుండా కాంపిటీషన్ అంటే అలాగే ఉండాలి అని అంటాడు నందు వాళ్ళు లక్కిం తీసుకుని పక్కకు వెళ్ళిపోగానే తులసి గారు మీకు లక్కీ ఎలా తెలుసు అని అడుగుతాడు అంతలో హనీ వస్తుంది ఆంటీ నేను రెడీ అయ్యాను అని దాంతో తన గతం గురించి చెప్పకుండా తులసి తప్పించుకుంటుంది… హనీ వాళ్ళ మిస్స్ ఏదో కాల్ వస్తే మాట్లాడుతుంటుంది.. అది చూసిన తులసి ఏమైందండీ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది.. అవునండీ.. ఇక్కడ ఇచ్చే జీవితం చాలా తక్కువ.. అందుకే వేరే కంపెనీకి అప్లై చేశాను.. చాలాసార్లు వేరే వేరే ఇంటర్వ్యూ కి వెళ్ళను..
ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు అర్జెంటుగా ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ చేశారు.. అక్కడకు వెళ్లాలి అండి.. వెళ్తే నా సాలరీ డబల్ అవుతుంది అని అంటుంది.. అంతలో తులసి లక్కీ కోసం పక్కకు వెళ్తుంది.. ఇప్పుడు వీళ్లంతా చూడకుండా తప్పించుకోవాలి అని అనుకుంటుంది.. అలా వాళ్ళ మిస్స్ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.. అది చూసిన సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తో వెళ్ళే ఆవిడ చూడు అచ్చం హనీ వాళ్ళ స్కూల్ మిస్స్ లాగా ఉంది అంటాడు.. అవును అని వాళ్ళ బాబాయి కూడా అంటాడు.. అంతలో సామ్రాట్ ఆమెను పిలిచి ఎక్కడికి అని అడుగుతాడు.. కాంటీన్ కి వెళ్తున్నాను అని తప్పించుకుంటూది.. కానీ అంతలో తులసి దగ్గరకి వచ్చిన లక్కీ హనీ అంటే తినేనా ఆంటీ అని అడుగుతాడు.. అవును తన గురించి నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది.. అమ్మ వాళ్లు చెప్పారు అని అంటాడు.. అలా హనీ కి లక్కీ అల్ ది బెస్ట్ చెబుతాడు.. కానీ హనీ మాత్రం అల్ ది బెస్ట్ చెప్పదు..
Intinti Gruhalakshmi 28 July 2022 Full Episode
అది గమనించిన తులసి హనీ నువ్వు ఎందుకు అమ్మ లక్కీ కి అల్ ది బెస్ట్ చెప్పలేదు అని అడుగుతుంది.. నేను గెలవాలి కదా అందుకే చెప్పలేదు అని అంటుంది.. మనం గెలిచినా గెలవక పోయినా కూడా మనతోపాటు కాంపిటీషన్ లో ఉన్నవారికి ఆల్ ద బెస్ట్ చెప్పాలి.. విజయం మనకు అనుకూలంగా వస్తే దానిని పాజిటివ్ గా తీసుకోవాలి.. అలా అని మనం ఓడిపోతే దానిని నెగిటివ్గా తీసుకోకూడదు.. అందులో చేసిన తప్పులను సరిదిద్దుకొని మరోసారి గట్టిగా ప్రయత్నించాలి అని చెబుతుంది.. ఆ మాటలు విన్న సామ్రాట్ తులసిని చూసి ఆశ్చర్యపోతాడు.. ఆ గ్యాప్ లో హనీ వాళ్ళ మిస్ అక్కడ్నుంచి ఎస్కేప్ అవుతుంది.. అందులో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ముందుగా ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఈ సమాజంలో బంధాలను ఏ విధంగా దూరం చేస్తుందో అర్థమయ్యేలాగా వివరిస్తుంది..
ఆ తర్వాత లక్కీ అల్లూరి సీతారామరాజు దేశంలో స్టేజ్ పై దడదడలాడిస్తాడు.. మొత్తానికి లక్కీ అందరూ చప్పట్లతో హోరెత్తిస్తారు లక్కీ చాలా బాగా చేశాడు కదా ఆంటీ అని హనీ అంటుంది.. అవునమ్మా తర్వాత నువ్వు కూడా అంతే బాగా చేయాలి అని అంటుంది.. అవును మా మిస్ ఎక్కడ అని అడుగుతుంది హనీ అడగగా.. తులసి సరే నేను చూస్తాను అని అంటుంది.. సామ్రాట్ దగ్గరకి వెళ్లి ఆ విషయాన్ని చెబుతుంది తులసి.. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో తులసినే గోపిక వేషం వేసుకొని హనీ తో పాటు స్టేజ్ పై డాన్స్ వేస్తుంది.. అది చూసిన సామ్రాట్, నందు ఆశ్చర్యపోతారు.. ఇక హనీ లక్కీ ఇద్దరు ది బెస్ట్ గా నిలుస్తారు .. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని సస్పెన్స్ క్రియేట్ చేశారు.. ఇక విన్నర్ ఎవరో అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం..
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
This website uses cookies.