Intinti Gruhalakshmi Kasthuri latest instagram video viral
Intinti Gruhalakshmi Kasthuri : తెలుగు ప్రేక్షకులకు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తెలుసు కదా. ఆ సీరియల్ ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద సంచలనాలు సృష్టిస్తోంది. దానికి కారణం.. ఆ సీరియల్ లో నటించే నటి కస్తూరి. తన సీనియర్ హీరోయిన్. ఆ సీరియల్ లో తులసి పాత్రకు తను కరెక్ట్ గా సెట్ అయింది. దీంతో ఆ సీరియల్ కు రేటింగ్స్ విపరీతంగా వస్తున్నాయి. తులసిగా ఆ పాత్రకు కస్తూరి వందకు వంద శాతం న్యాయం చేస్తోంది. ఈ సీరియల్ ప్రస్తుతం టీఆర్పీలో దూసుకుపోతుండటంతో తనకు సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ అవకాశాలు కూడా వస్తున్నాయి.
నిజానికి కస్తూరిది చెన్నై. అక్కడే ఉంటుంది. కేవలం షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంటుంది. తన వయసు ఇప్పుడు 48 ఏళ్లే. అందుకే.. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెచ్చిపోతూ ఉంటుంది. తన హైస్కూల్ చదువు పూర్తవగానే కస్తూరి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది.
Intinti Gruhalakshmi Kasthuri latest instagram video viral
అయితే.. తాజాగా కస్తూరి వర్షంలో చిందులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొట్టి డ్రెస్ వేసుకొని కస్తూరి చిందులేసిన వీడియో అది. వర్షం పడుతుంటే.. ఆ వర్షంలో పొట్టి డ్రెస్సులో చిందులు వేస్తూ తన తొడలను మొత్తం చూపించేసింది కస్తూరి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో సీరియల్ లో ఎంతో హోమ్లీగా ఉండే తులసి బయట మాత్రం కస్తూరిగా రచ్చ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.