
Intinti Gruhalakshmi serial tulasi and lasya dance video
Intinti Gruhalakshmi Tulasi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో హీరోయిన్ గా నటించే తులసి తెలుసు కదా. తన అసలు పేరు కస్తూరి. కానీ.. తను తులసిగానే అందరికీ పరిచయం. ఇక.. సీరియల్ లో నిజంగానే గృహలక్ష్మి అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటుంది తులసి. కానీ.. సీరియల్ వేరు.. బయట వేరు కదా. బయట మాత్రం తాను అలా గృహలక్ష్మి టైప్ కాదు.
రచ్చ రచ్చ చేసే టైప్ అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.నిజానికి.. సీరియల్ లో తులసి, లాస్య.. వీళ్లిద్దరూ సవితులు. కానీ.. బయట మాత్రం మంచి ఫ్రెండ్స్. కస్తూరి, లాస్యగా నటించే ప్రశాంతి ఇద్దరూ కలిసి ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ షూటింగ్ లో ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు.. వెంటనే ఏదైనా పాటకు డ్యాన్స్ చేయడమే… రీల్స్ చేసి అప్ లోడ్ చేయడమే.
Intinti Gruhalakshmi serial tulasi and lasya dance video
తాజాగా.. షూటింగ్ గ్యాప్ లో తులసి, లాస్య.. ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఇరగదీశారు. వామ్మో.. వీళ్ల డ్యాన్స్ చూసి నెటిజన్లే షాక్ అవుతున్నారు. ఏంటి వీళ్లు ఇలా రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాను ఊపేస్తున్నారు కదా డ్యాన్స్ తో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వాళ్ల డ్యాన్స్ కు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్…
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
This website uses cookies.