Intresting news about Anasuya
Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా ఈ బ్యూటీ కి ఎటువంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారానే ఆమెకు వెండితెరపై అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ను అందుకుంది. ఇక రాంచరణ్ రంగస్థలం సినిమా తర్వాత అనసూయ సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతోంది. వరుస సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్లతో సమానంగా ఆమె క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా అనసూయకు మిలియన్లలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. 38 ఏళ్ల వయసులో కూడా ఈ బ్యూటీ యంగ్ స్టార్స్ కు గట్టి పోటీనే ఇస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను తన వైపుకు ఆకట్టుకుంటుంది. ఆమె అందానికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. అంతలా ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ బరువుకు సంబంధించి ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జీ కుటుంబం 2023 అవార్డ్స్ ఈవెంట్ కు వచ్చిన వీరిద్దరూ బాలయ్య లేటెస్ట్ మూవీ భగవంతుకేసరిలోని ఉయ్యాలో ఉయ్యాలో పాటకి డాన్స్ చేశారు. అయితే ఆ పాటలో బాలకృష్ణ ఓ పాపని ఎత్తుకొని ఆడిస్తుంటారు.
దీని గురించే ప్రస్తావిస్తూ అనంత శ్రీరామ్ అనసూయతో నాకు కూడా నిన్ను చేతులతో ఎత్తుకోవాలని డాన్స్ చేయాలని ఉంది. కానీ అది నా వల్ల కాదు. నాకు చాలా కష్టం ఏమనుకోకు అంటూ కౌంటర్ వేశాడు. దీంతో ఈవెంట్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. అనసూయ కూడా అనంత శ్రీరామ్ తనపై చేసిన కామెంట్స్ ను ఫన్నీ గానే తీసుకున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ కి బై బై చెప్పేసి సినిమాలలో సెటిల్ అయ్యారు. ఇలా అప్పుడప్పుడు పలు షోలు ఈవెంట్లలో కనిపిస్తు సందడి చేస్తూ ఉంటారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.