
Intresting news about Anchor Anasuya
Anasuya : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ. న్యూస్ రీడర్గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ యాంకర్ గా బుల్లితెరపై మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ కారణంగానే ఆమెకు సినిమాలో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే చాలా కాలంగా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగిన అనసూయ ఆకస్మాత్తుగా జబర్దస్త్ ను మానేసి సినిమాల వైపు వెళ్లారు. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. ఆమె తప్పు చేసిన చేయకపోయినా ప్రతి వివాదంలో ఆమె పేరును లేవదీస్తూ ఆమెను మరింత రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు.
అయితే అనసూయ ఇలా నెగెటివిటీ సంపాదించుకోవడానికి కారణం ఆమె జబర్దస్త్ వీడడమే అంటూ తెలుస్తుంది. జబర్దస్త్ లో ఉన్న అన్ని నాళ్ళు ఆమెపై ఒక్కరు కూడా వేలెత్తి చూపలేదు. ఎక్స్పోజింగ్ చేస్తుందని కామెంట్ చేశారు. కానీ ఎక్కడ హద్దులు మీరు ఎక్స్ పోజ్ చేయలేదు. ఎప్పుడైతే ఆ మధ్య జబర్దస్త్ ను మానేసి సినిమాల వైపు వెళ్లారో అందరూ ఆమెను టార్గెట్ చేశారు. ఆంటీ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు సినిమా అవకాశాలు కూడా ఇప్పుడు అనసూయ చేతిలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అనసూయ కమిటీ అయిన సినిమాలు అన్ని జబర్దస్త్ చేస్తున్న టైంలో సైన్ చేసినవే. అయితే జబర్దస్త్ మానేసి అనసూయ తప్పు చేసిందని కనీసం అనసూయ జబర్దస్త్.
Intresting news about Anchor Anasuya
యాంకర్ గా పనిచేస్తూ ఉంటే పేమెంట్ తో పాటు సినిమాలో అవకాశాలు కూడా వచ్చేవి. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయాయని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అనసూయ మళ్లీ జబర్దస్త్ లోకి రావాలని కోరుకుంటున్నారు. మరి అనసూయ మళ్ళీ జబర్దస్ లోకి వస్తుందో రాదో చూడాలి. ఇకపోతే అనసూయ ఇటీవల సముద్రఖని దర్శకత్వం వహించిన ‘ విమానం ‘ సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం అనసుయ చేతిలో ఎటువంటి సినిమాలు లేనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ జబర్దస్త్ వీడకుండా ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.