
Intresting news about Anchor Vishnu Priya and JD Chakravarty
Anchor Vishnu Priya : తెలుగు పరిశ్రమలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో జేడీ చక్రవర్తి. అప్పట్లో ఈయనకు అమ్మాయిల ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఎక్కువగా సినిమాలలో కనిపించకపోయిన ప్రేక్షకులకు గుర్తు ఉన్నారు. జెడి చక్రవర్తి నటించిన సినిమాలలో గులాబి, మనీ, శివ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచి ఉన్నాయి. అప్పట్లో సూపర్ డూపర్ హిట్లు అందుకున్న జెడి చక్రవర్తి కొన్నాళ్లకు సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు.
తాజాగా తెలుగులో పలు సినిమాలు, సిరీస్ లలో జెడి చక్రవర్తి నటించారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యాంకర్ విష్ణుప్రియ తన గురించి చేసిన వ్యాఖ్యలకు రిప్లై ఇచ్చారు. మనకు తెలిసిందే ఇటీవల ఓ షోలో యాంకర్ విష్ణు ప్రియ జె.డి.చక్రవర్తి గారితో వెబ్ సిరీస్ చేశానని, ఆయనతో ట్రావెల్ చేశానని, ఆయన పద్ధతులు, ఆయన బిహేవియర్ నాకు చాలా బాగా నచ్చిందని, ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, ఇదే విషయాన్ని ఆయనకు చెప్పానని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.
Intresting news about Anchor Vishnu Priya and JD Chakravarty
అయితే యాంకర్ విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ కి జెడి చక్రవర్తి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ నేను, విష్ణు ప్రియ కలిసి వెబ్ సిరీస్ లో నటించాం. త్వరలోనే అది విడుదల కాబోతుంది. దాదాపు 40 రోజులపాటు కలిసి షూట్ చేశాం. ఆ టైంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ టైంలో డైరెక్టర్ నా సినిమాలను చూడమంటూ విష్ణు ప్రియకు సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె నా సినిమాలు చూసి నా పాత్రలో ప్రేమలో పడిపోయింది. అంతేకానీ మా ఇద్దరి మధ్య అటువంటిదేమీ లేదు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం మాత్రమే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.