
Intresting news about Kiara Advani
Kiara Advani : ఇటీవల చాలామంది హీరోయిన్స్ బో కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే విచ్చలవిడిగా రెచ్చిపోయి బో.. కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాన్ ప్రెగ్నెన్సీ విషయంపై బో కామెంట్స్ చేసింది. తెలుగులో ఈ బ్యూటీ రామ్ చరణ్ నటించిన ‘ వినయ విధేయ రామ ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘ భరత్ అనే నేను ‘ సినిమాలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక ఇటీవల ఈ బ్యూటీ తను ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. వీళ్ళ పెళ్లి బాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో ఒకటిగా నమోదు అయింది. ఈ క్రమంలోనే కియారా కి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. ఆమధ్య కియారా ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇది నిజం కాదని తేలింది. ఇక వీరి పెళ్లయిన కొత్తలో బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అవుతున్నారు అంటూ పరోక్షంగా కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ వైరల్ చేశారు.
Intresting news about Kiara Advani
అయితే గతంలో కియారా నటించిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో ఆమె మాట్లాడుతూ తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని చెప్పుకొచ్చింది. తాను ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుంటుందో చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ టైంలో ఎవరు ఏమీ అనరు. అందరూ చాలా కేరింగ్ గా చూసుకుంటారు. నచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చినట్లు తినవచ్చు, అందుకే ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ కామెంట్స్ ని మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు కొందరు. ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫీలింగ్, అది ఎంజాయ్ చేయాలి కానీ తిండి కోసం ప్రెగ్నెంట్ అవుతావా అంటూ కొందరు మరోలా కామెంట్స్ చేస్తున్నారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.